తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ
Jump to navigation
Jump to search
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ | |
---|---|
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 6 మే, 2015 |
ఉద్యోగులు | Bank |
అధికార పరిధి నిర్మాణం | |
కార్యకలాపాల అధికార పరిధి | తెలంగాణ, భారతదేశం |
పరిమాణం | 114,840 km2 (44,340 sq mi) |
జనాభా | 35,193,978 |
చట్టపరమైన అధికార పరిధి | తెలంగాణ రాష్ట్రం |
సాధారణ స్వభావం | |
బాధ్యత వహించే Elected officer |
|
ఏజెన్సీ అధికారులు |
|
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలంగాణలో ఎక్సైజ్ సుంకంను చట్టపరంగా అమలుచేసే శాఖ. మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్స్‌లతోపాటు మద్యం, మాదకద్రవ్యాలను కలిగి ఉన్న మందులకు సంబంధించిన చట్టాలను ఈ శాఖ అమలు చేస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన టి. పద్మారావు గౌడ్[2] మొదటిసారిగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, ప్రస్తుతం వి. శ్రీనివాస్ గౌడ్ ఈ శాఖకు మంత్రిగా ఉన్నాడు.[3][4]
విధులు
[మార్చు]శాఖ విధులు:
- ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పరిరక్షించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా చూసుకోవడం.
- అక్రమ మద్యం ఉత్పత్తి, దాని అక్రమ రవాణాను నిరోధించడం.
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం.
- మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం కలిగించడం.
- ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అబ్కారి విధానాన్ని అమలు చేయడం.[5]
ఆదాయం
[మార్చు]రు. 30,000 కోట్లు ఆదాయం తెచ్చే ఈ ఎక్సైజ్ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి.[6]
మూలాలు
[మార్చు]- ↑ టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 22 August 2020.
- ↑ "T Padma Rao assumes charge as Minister for Prohibition & Excise govt of Telangana state". Archived from the original on 2014-12-01. Retrieved 2020-08-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 22 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 22 August 2020.
- ↑ Telangana unveils its excise policy
- ↑ Excise revenue to rise in Telangana state