Jump to content

కోటి

వికీపీడియా నుండి

వందేమాతరం శ్రీనివాస్ .[1]

హిందూ మతంలో

[మార్చు]
ముక్కోటి ఏకాదశిన పూజలు హిందువులు
  • ముక్కోటి ఏకాదశి: హిందువుల పండుగ రోజైన ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి రోజులతో సమానం అని భావిస్తారు.
  • కోటి సోమవారము: కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు[2].
  • రామకోటి: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం[3].

పాటలు

[మార్చు]
  • కోటి మన్మథాకార [4]

సామెతలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Knowing our Numbers". Department Of School Education And Literacy. National Repository of Open Educational Resources. the original నుండి 16 ఫిబ్రవరి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 February 2016.
  2. "కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత - శంకర - శుభోదయం". mymandir. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-04-21.[permanent dead link]
  3. Sindhu (2016-07-29). "రామకోటి విశిష్టిత? రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు". telugu.boldsky.com. the original నుండి 2017-05-16 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-04-21.
  4. "కోటి మన్మథాకార - వికీసోర్స్". te.wikisource.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-04-21.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోటి&oldid=4741763" నుండి వెలికితీశారు