కోటి (అయోమయ నివృత్తి)
Appearance
కోటి అనగా సంఖ్యామానంలో నూరు లక్షలు. కోటి అన్న పేరు ఈ క్రింది వాటిని కూడా సూచిస్తుంది:
- సాలూరు కోటేశ్వరరావు, కోటి అన్న ముద్దు పేరుతో ప్రచురమైన ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- కోటి (గ్రామం), తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం.