కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°26′24″N 79°7′48″E |
కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- కరీంనగర్ రూరల్
- కొత్తపల్లి
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 26 | కరీంనగర్ | జనరల్ | గంగుల కమలాకర్ | పు | బీఆర్ఎస్ | 92174 | బండి సంజయ్ కుమార్ | పు | బీజేపీ | 89005 |
2018 | 26 | కరీంనగర్ | జనరల్ | గంగుల కమలాకర్ | పు | టీఆర్ఎస్ | 80983 | బండి సంజయ్ కుమార్ | పు | బీజేపీ | 66009 |
2014 | 26 | కరీం నగర్ | జనరల్ | గంగుల కమలాకర్ | పు | టీఆర్ఎస్ | 77209 | బండి సంజయ్ కుమార్ | పు | బీజేపీ | 52455 |
2009 | 26 | కరీం నగర్ | జనరల్ | గంగుల కమలాకర్ | పు | టీడీపీ | 68738 | చల్మెడ లక్ష్మీనరసింహారావు | పు | కాంగ్రెస్ | 38604 |
2004 | 254 | కరీం నగర్ | జనరల్ | ఎం. సత్యనారాయణరావు | పు | కాంగ్రెస్ | 61148 | గండ్ర నళిని | మహిళా | టీడీపీ | 44571 |
1999 | 254 | కరీం నగర్ | జనరల్ | కటారి దేవేందర్ రావు | పు | టీడీపీ | 58741 | వెలిచాల జగపతి రావు | M | IND | 34429 |
1994 | 254 | కరీం నగర్ | జనరల్ | జువ్వాడి చంద్రశేఖర్ రావు | M | TDP | 67041 | వెలిచాల జగపతి రావు | M | INC | 44476 |
1989 | 254 | కరీం నగర్ | జనరల్ | వెలిచాల జగపతి రావు | M | IND | 37248 | జువ్వాడి చంద్రశేఖర్ రావు | M | TDP | 36821 |
1985 | 254 | కరీం నగర్ | జనరల్ | చల్మెడ ఆనంద్ రావు | పు | టీడీపీ | 37717 | వెలిచాల జగపతి రావు | M | INC | 30010 |
1983 | 254 | కరీం నగర్ | జనరల్ | కటుకం మృత్యుంజయం | M | IND | 38274 | నలుమాచు కొండయ్య | M | INC | 17764 |
1978 | 254 | కరీం నగర్ | జనరల్ | నలుమాచు కొండయ్య | M | INC (I) | 36734 | జువ్వాడి చొక్కారావు | M | JNP | 14750 |
1972 | 250 | కరీం నగర్ | జనరల్ | జువ్వాడి చొక్కారావు | M | INC | 29837 | దేవరాజు ఆంజనేయులు | M | STS | 14348 |
1967 | 250 | కరీం నగర్ | జనరల్ | జువ్వాడి చొక్కారావు | M | INC | 19263 | ఎం. రాంగోపాల్ రెడ్డి | M | IND | 15967 |
1962 | 264 | కరీం నగర్ | జనరల్ | అల్లిరెడ్డి కిషన్ రెడ్డి | M | SOC | 13787 | జువ్వాడి చొక్కారావు | M | INC | 12169 |
1957 | 57 | కరీం నగర్ | జనరల్ | జువ్వాడి చొక్కారావు | M | INC | 11968 | సి.హెచ్. వెంకట్ రామరావు | M | 8887 |
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.సత్యనారాయణరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాండ్ర నళినిపై 16577 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సత్యనారాయణకు 61148 ఓట్లు రాగా, నళిని 44571 ఓట్లు సాధించింది.
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.సుగుణాకర్ రావు పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మీనరసింహరావు, తెలుగుదేశం పార్టీ నుండి జి.కమలాకర్ పోటీచేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున దేవేందర్ రావు, లోక్‌సత్తా నుండి ఎల్.రాజారెడ్డి పోటీపడ్డారు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009