Jump to content

చల్మెడ లక్ష్మీనరసింహారావు

వికీపీడియా నుండి
చల్మెడ లక్ష్మీనర్సింహారావు
నియోజకవర్గం వేములవాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-23) 1962 ఏప్రిల్ 23 (వయసు 62)
మల్కపేట్, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తల్లిదండ్రులు చల్మెడ ఆనంద్ రావు, vimalaదేవి
జీవిత భాగస్వామి సునీల
సంతానం నిహారిక, నివేదిత
నివాసం కరీంనగర్‌, తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

చల్మెడ లక్ష్మీనరసింహారావు తన తండ్రి చల్మెడ ఆనంద్ రావు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014, 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన ఆ తరువాత పీపీసీ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసి 2021 డిసెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3][4]

ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (6 November 2023). "చల్మెడ లక్ష్మీనరసింహారావు". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. Sakshi (11 October 2023). "ఒక్క చాన్స్‌ ఇవ్వండి..!". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  3. NT News (8 December 2021). "నేడు టీఆర్‌ఎస్‌లోకి చల్మెడ". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  4. A. B. P. Desam (8 December 2021). "టీఆర్ఎస్‌లో చేరిన చల్మెడ లక్ష్మినరసింహారావు". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  5. Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.