రాజన్న జిల్లా
Appearance
Rajanna Sircilla | |
---|---|
Country | India |
State | Telangana |
Division | Sircilla |
Headquarters | Sircilla |
Mandalas | 13 |
Government | |
• District collector | Devarakonda Krishna Bhaskar |
• Parliament constituencies | Karimnagar |
• Assembly constituencies | Sircilla, Vemulawada, Choppadandi |
విస్తీర్ణం | |
• Total | 2,019 కి.మీ2 (780 చ. మై) |
జనాభా (2016) | |
• Total | 5,52,037 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (710/చ. మై.) |
• Urban | Sircilla and Vemulawada |
Demographics | |
• Literacy | 62.71% |
• Sex ratio | 1014 |
Time zone | UTC+05:30 (IST) |
Vehicle registration | TS–23[1] |
Major highways | Karimnagar-Sircilla-Kamareddy; Sircilla-Siddipet-Suryapet |
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక సిరిసిల్ల రెవెన్యూ డివిజన్, 13 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందినవి.[3]
భౌగోళికం, సరిహద్దులు
[మార్చు]భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన జగిత్యాల జిల్లా, తూర్పున కరీంనగర్ జిల్లా, దక్షిణాన సిద్ధిపేట జిల్లా, పశ్చిమాన కామారెడ్డి జిల్లా, వాయువ్యాన నిజామాబాదు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
నదులు
[మార్చు]● మానేరు
ప్రాజెక్టులు
[మార్చు]పరిశ్రమలు
[మార్చు]● చేనేత పరిశ్రమ
● గ్రానైట్ పరిశ్రమ
దేవాలయాలు
[మార్చు]● శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)
జాతర
[మార్చు]● వేములవాడ జాతర
ప్రముఖ కవులు
[మార్చు]- సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) - కవి, రచయిత, 1988 లో జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చింది.
- నలిమెల భాస్కర్ - కవి, రచయిత, పరిశోధకుడు, బహుభాషావేత్త.
జిల్లాలోని మండలాలు
[మార్చు]- సిరిసిల్ల మండలం
- తంగళ్ళపల్లి మండలం *
- గంభీరావుపేట మండలం
- వేములవాడ మండలం
- వేములవాడ గ్రామీణ మండలం *
- చందుర్తి మండలం
- రుద్రంగి మండలం *
- బోయినపల్లి మండలం
- యల్లారెడ్డిపేట్ మండలం
- వీర్నపల్లి మండలం *
- ముస్తాబాద్ మండలం
- ఇల్లంతకుంట మండలం
- కోనరావుపేట మండలం
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (4)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-11-26. Retrieved 2018-02-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
వెలుపలి లింకులు
[మార్చు]వర్గాలు:
- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- రాజన్న సిరిసిల్ల జిల్లా
- తెలంగాణ జిల్లాలు
- వ్యక్తుల పేరుతో ఉన్న తెలంగాణ జిల్లాలు
- వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు
- Pages using the Kartographer extension