కోనరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనరావుపేట
—  మండలం  —
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటములో కోనరావుపేట మండలం యొక్క స్థానము
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటములో కోనరావుపేట మండలం యొక్క స్థానము
కోనరావుపేట is located in తెలంగాణ
కోనరావుపేట
కోనరావుపేట
తెలంగాణ పటములో కోనరావుపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°28′35″N 78°44′08″E / 18.476353°N 78.735466°E / 18.476353; 78.735466
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రము కోనరావుపేట
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,857
 - పురుషులు 19,873
 - స్త్రీలు 20,984
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.98%
 - పురుషులు 62.03%
 - స్త్రీలు 32.18%
పిన్ కోడ్ {{{pincode}}}

కోనరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల), తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 20 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 40,857- పురుషులు 19,873 - స్త్రీలు 20,984

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మర్రిమడ్ల
  2. వట్టిమళ్ల
  3. నిమ్మపల్లి
  4. కొండాపురం (పి.ఆర్)
  5. బావుసాయిపేట
  6. మామిడిపల్లి
  7. వెంకట్‌రావుపేట
  8. కోనరావుపేట
  9. శివంగలపల్లి
  10. నిజామాబాద్
  11. కనగర్తి
  12. పల్లిమక్తా
  13. సుద్దాల
  14. రామన్నపేట్
  15. నాగారం
  16. మల్కపేట్
  17. ధర్మారం
  18. మర్థన్‌పేట్
  19. కొలనూర్

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]