వేములవాడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేములవాడ మండలం
—  మండలం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 422: No value was provided for longitude.తెలంగాణ పటంలో వేములవాడ మండలం స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం వేములవాడ
గ్రామాలు 8
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - సాంద్రత {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi)
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}

వేములవాడ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.ఈ మండలం పరిధిలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [1] వేములవాడ మండల ప్రధాన కార్యాలయం వేములవాడ పట్టణం. సముద్ర మట్టానికి 361 మీటర్ల ఎత్తులో ఉంది.రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడక ముందు వేములవాడ మండలం, కరీంనగర్ జిల్లా,సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.పునర్య్వస్థీకరణలో భాగంగా వేములవాడ మండలాన్ని,కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోకి చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

వేములవాడ మండలం కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, వేములవాడ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 13 మండలాల్లో ఇది ఒకటి.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వేములవాడ
  2. సత్రాజుపల్లి
  3. తిప్పాపురం
  4. మారుపాక
  5. చంద్రగిరి
  6. తెట్టకుంట
  7. నాంపల్లి
  8. సంకేపల్లి

మండలానికి సమీప పట్టణాలు[మార్చు]

సమీపంలోని పర్యాటక ప్రదేశాలు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]