అక్షాంశ రేఖాంశాలు: 18°23′13″N 78°48′23″E / 18.387063°N 78.806335°E / 18.387063; 78.806335

సిరిసిల్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరిసిల్ల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°23′13″N 78°48′23″E / 18.387063°N 78.806335°E / 18.387063; 78.806335
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం సిరిసిల్ల
గ్రామాలు 4
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం 92,001
 - పురుషులు 45,670
 - స్త్రీలు 46,331
పిన్‌కోడ్ 505301

సిరిసిల్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1].మండలం కోడ్: 04435.[2]  సిరిసిల్ల మండలం, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  5  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు. సిరిసిల్ల, ఈ మండలానికి కేంద్రం.

కరీంనగర్ జిల్లా నుండి మార్పు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ సిరిసిల్ల మండలం,కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిరిసిల్ల మండలాన్ని కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 53 చ.కి.మీ. కాగా, జనాభా 92,001. జనాభాలో పురుషులు 45,670 కాగా, స్త్రీల సంఖ్య 46,331. మండలంలో 22,721 గృహాలున్నాయి.[5]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 3,136 - పురుషుల సంఖ్య 1,585 - స్త్రీల సంఖ్య 1,551 - గృహాల సంఖ్య 782 [1]

మండలంలోని గ్రామాలు

[మార్చు]
  1. సిరిసిల్ల
  2. బోనాల
  3. ముస్తిపల్లి
  4. సర్దాపూర్
  5. పెద్దూర్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-11-26. Retrieved 2018-02-07.
  2. "Sircilla Mandal Villages, Karimnagar, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-21.
  3. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "Wayback Machine" (PDF). web.archive.org. 2018-11-26. Archived from the original on 2018-11-26. Retrieved 2020-06-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]