Jump to content

సిరిసిల్ల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
సిరిసిల్ల రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. రాజన్న జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సిరిసిల్లలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

సిరిసిల్ల డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం సిరిసిల్ల రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సిరిసిల్ల మండలం 5 రెవెన్యూ గ్రామాలు
2 తంగళ్ళపల్లి మండలం 16 రెవెన్యూ గ్రామాలు
3 గంభీరావుపేట మండలం 18 రెవెన్యూ గ్రామాల (1 నిర్జన గ్రామం)ు
4 యల్లారెడ్డిపేట్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
5 వీర్నపల్లి మండలం 6 రెవెన్యూ గ్రామాలు
6 ముస్తాబాద్ మండలం 16 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
7 ఇల్లంతకుంట మండలం 21 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-09.
  3. "Revenue Division | Rajanna Sircilla | India". www.rajannasircilla.telangana.gov.in. Archived from the original on 2022-01-30. Retrieved 2022-04-09.
  4. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-04-09.