తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు సూచించే పటం

రెవెన్యూ డివిజన్లు, భారతదేశం రాష్ట్రాలలోని పరిపాలనలో భాగంగా జిల్లాల్లో ఇవి ఏర్పడ్డాయి. ఈ రెవెన్యూ విభాగాల పరిధిలో ఉప-విభాగాలుగా కొన్ని మండలాలు ఉన్నాయి. తెలంగాణలో 2021 అక్టోబరు నాటికి 73 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.[1] వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు.

రెవెన్యూ విభాగాల జాబితా[మార్చు]

2019 నవంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం 42 రెవెన్యూ డివిజన్లుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా 28 రెవెన్యూ డివిజన్లుతో కలిపి మొత్తం సంఖ్య 70 కి చేరుకుంది. 2021 అక్టోబరు నాటికి రాష్ట్రం లోని రెవెన్యూ డివిజన్లు సంఖ్య 73 కు చేరుకుంది.[1]

దిగువ పట్టిక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విభాగాలను వివరిస్తుంది.

వరుస సంఖ్య జిల్లా జిల్లాలోని రెవెన్యూ విభాగాల సంఖ్య జిల్లా లోని రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ డివిజను పరిధిని సూచించే పటం సూచిక
1 అదిలాబాదు 2 అదిలాబాదు , ఉట్నూరు Adilabad District Revenue divisions map.png [2]
2 మంచిర్యాల 2 మంచిర్యాల , బెల్లంపల్లి (కొత్త) Mancherial District Revenue divisions.png [3]
3 నిర్మల్ 2 నిర్మల్ ,

బైంసా (కొత్త)

Nirmal District Revenue divisions.png [4]
4 కొమరంభీం 2 ఆసిఫాబాద్, , కాగజ్‌నగర్‌ (కొత్త) Komaram Bheem District Revenue divisions.png [5]
5 కరీంనగర్ 2 కరీంనగర్ , హుజారాబాద్ (కొత్త) Karimnagar District Revenue divisions.png [6]
6 జగిత్యాల 3 జగిత్యాల , మెట్‌పల్లి , (కొత్త)

కోరుట్ల [7] (కొత్త)

Jagityal District Revenue divisions.png [8][9]
7 పెద్దపల్లి 2 పెద్దపల్లి ,

మంథని

Peddapalli District Revenue divisions.png [10]
8 రాజన్న సిరిసిల్ల 2 సిరిసిల్ల ,

వేములవాడ [11] (కొత్త)

Sircilla District Revenue division.png [12][13]
9 నిజామాబాదు 3 బోధన్, నిజామాబాద్ , ఆర్మూర్ Nizamabad District Revenue divisions.png [14]
10 కామారెడ్డి 3 కామారెడ్డి , బాన్స్‌వాడ ,(కొత్త)

ఎల్లారెడ్డి (కొత్త)

Kamareddy District Revenue divisions.png [15]
11 హన్మకొండ 2 హన్మకొండ , (కొత్త)

పరకాల [16](కొత్త)

Warangal (urban) Revenue division.png [17]
12 వరంగల్ 2 వరంగల్, నర్సంపేట్ Warangal (rural) District Revenue divisions.png [18]
13 జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1 భూపాలపల్లి Jayashankar District Revenue divisions.png [19]
14 జనగామ 2 జనగామ ,

స్టేషన్ ఘన్‌పూర్ (కొత్త)

Jangaon District Revenue divisions.png [20]
15 మహబూబాబాదు 2 మహబూబాబాదు, తొర్రూరు (కొత్త) Mahbubabad District Revenue divisions.png [21]
16 ఖమ్మం 2 ఖమ్మం ,

కల్లూరు (కొత్త)

Khammam District Revenue divisions.png [22]
17 భద్రాద్రి కొత్తగూడెం 2 కొత్తగూడెం , భద్రాచలం Bhadradri District Revenue divisions map.png [23]
18 మెదక్ 3 మెదక్ ,

నర్సాపూర్ ,

తుప్రాన్

Medak District Revenue divisions.png [24]
19 సంగారెడ్డి 4 సంగారెడ్డి , నారాయణఖేడ్ , జహీరాబాద్ ,

ఆందోల్-జోగిపేట [25] (కొత్త)

Sangareddy District Revenue divisions.png [26][27][28][29]
20 సిద్ధిపేట 3 సిద్దిపేట ,

గజ్వేల్ , హుస్నాబాద్

Siddipet District Revenue divisions.png [30]
21 మహబూబ్ నగర్ 1 మహబూబ్ నగర్ Mahbubnagar District Revenue divisions.png [31]
22 వనపర్తి 1 వనపర్తి Wanaparthy District Revenue division.png [32]
23 నాగర్‌కర్నూల్ 4 నాగర్‌కర్నూలు ,

అచ్చంపేట , (కొత్త

కల్వకుర్తి , (కొత్త)

కొల్లపూర్ [7] (కొత్త)


Nagarkurnool District Revenue divisions.png [33]
24 జోగులాంబ గద్వాల జిల్లా 1 గద్వాల Jogulamba District Revenue division.png [34]
25 నల్గొండ 3 నల్గొండ ,

మిర్యాలగూడ ,

దేవరకొండ

Nalgonda District Revenue divisions.png [35]
26 సూర్యాపేట 2 సూర్యాపేట ,

కోదాడ (కొత్త)

Suryapet District Revenue divisions.png [36]
27 యాదాద్రి భువనగిరి 2 భువనగిరి , చౌటుప్పల్ రెవెన్యూ డివిజను(కొత్త) [37]
28 వికారాబాదు 2 వికారాబాద్, తాండూరు (కొత్త) Vikarabad District Revenue divisions.png [38]
29 మేడ్చెల్ మల్కాజ్‌గిరి 2 కీసర , (కొత్త)

మల్కాజ్‌గిరి

Malkajgiri District Revenue divisions.png [39]
30 రంగారెడ్డి జిల్లా 5 చేవెళ్ల,

రాజేంద్రనగర్,

ఇబ్రహీంపట్నం, (కొత్త)

షాద్‌నగర్ , (కొత్త)

కందుకూర్, (కొత్త)

Rangareddy District Revenue divisions.png [40]
31 ములుగు 1 ములుగు [41]
32 నారాయణపేట 1 నారాయణపేట [42]
33 హైదరాబాదు 2 హైదరాబాదు ,

సికింద్రాబాద్

[43]
మొత్తం సంఖ్య 73

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Telangana State Portal State-Profile". www.telangana.gov.in. Retrieved 2021-11-06.
  2. http://web.archive.org/save/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/221-Adilabad.pdf
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-12-09.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  7. 7.0 7.1 "మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు". web.archive.org. 2019-12-09. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. http://web.archive.org/save/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
  9. "Revenue Divisions | District Jagtial, Government of Telangana | India". Retrieved 2021-11-06.
  10. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  11. "కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ". Sakshi. 2020-07-17. Retrieved 2022-01-07.
  12. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  13. Mayabrahma, Roja (2020-07-17). "Vemulawada with six mandals is notified as a revenue division". www.thehansindia.com. Retrieved 2021-11-06.
  14. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  15. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  16. "తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్". Zee News Telugu. 2018-03-24. Retrieved 2022-01-08.
  17. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  18. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  19. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  20. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  21. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  22. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  23. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-06-12.
  24. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  25. G.O.Ms.No. 79,  Revenue (DA-CMRF) Department, Dated: 13-07-2020.
  26. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-12-09.
  27. "Revenue Divisions | District Sangareddy, Government of Telangana | India". Retrieved 2021-11-06.
  28. "Notification issued for Jogipet revenue division". The Hindu. Special Correspondent. 2020-02-06. ISSN 0971-751X. Retrieved 2021-11-06.{{cite news}}: CS1 maint: others (link)
  29. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily (దిశ): Latest Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-01.
  30. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  31. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  32. https://web.archive.org/web/20191209040627/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf
  33. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  34. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  35. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  36. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  37. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  38. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  39. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  40. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-06-12.
  41. https://web.archive.org/web/20191209063658/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2019/06/18.Mulugu-Final.pdf
  42. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-12-09.
  43. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-09.

వెలుపలి లంకెలు[మార్చు]