తెలంగాణ మండలాలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలలోని మండలాల గూర్చి తెలియజేస్తుంది.[1] 2019 చివరి నాటికి రాష్ట్రంలో 589 మండలాలు.[2] 70 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ మధ్యలో కొత్తగా ఏర్పడిన మండలాలు కింద లిస్ట్ లో లేని మండలాలు ఇవే...నడకూడ (వరంగల్ రూరల్),ముచ్చింతల్ పల్లి (మేడ్చల్),నారాయణపురం(సిద్ధిపేట),మొస్రా,చండూరు(నిజామాబాద్),మాసాయిపేట(మెదక్),చౌటుకూరు(పుల్కల్ నుంచి)(సంగారెడ్డి)
గమనిక:చింతూరు,కుక్కునూరు,కూనవరం,నెల్లిపాక,వరరామచంద్రపురం,వేలూరుపాడు మండలాలతోపాటు, బూర్గంపహడ్ మండలంలోని 7 గ్రామాలు పునర్య్యస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి.[5]
ఇవి కూడా చూడండి[మార్చు]
- తెలంగాణ జిల్లాల జాబితా
- తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా
- ఆంధ్రప్రదేశ్ మండలాలు
- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
మూలాలు[మార్చు]
- ↑ "Part-I State Administrative Divisions 2001–2011" (PDF). Census of India. p. 4,8-18. Retrieved 18 January 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "తెలంగాణలో మరో నాలుగు మండలాలు.. -". web.archive.org. 2020-01-02. Retrieved 2020-01-02.
- ↑ 3.0 3.1 "తెలంగాణలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు - two new revenue divisions in Telangana - EENADU". web.archive.org. 2020-01-02. Retrieved 2020-01-02.
- ↑ 4.0 4.1 "తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు". web.archive.org. 2020-01-02. Retrieved 2020-01-02.
- ↑ "Andhra Pradesh takes control of seven mandals in Khammam". Deccan Chronicle. Khammam. 3 September 2014. Retrieved 27 February 2016.