తానూర్ మండలం (నిర్మల్ జిల్లా)
(తానూర్ మండలం (నిర్మల్ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
తానూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, తానూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°02′05″N 77°53′54″E / 19.034858°N 77.898331°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | తానూర్ |
గ్రామాలు | 31 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 39,752 |
- పురుషులు | 19,852 |
- స్త్రీలు | 19,900 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.93% |
- పురుషులు | 67.13% |
- స్త్రీలు | 34.61% |
పిన్‌కోడ్ | 504102 |
తానూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] తానూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలు
[మార్చు]మండల జనాభా:2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 39,752 - పురుషులు 19,852 - స్త్రీలు 19,900. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 218 చ.కి.మీ. కాగా, జనాభా 39,752. జనాభాలో పురుషులు 19,852 కాగా, స్త్రీల సంఖ్య 19,900. మండలంలో 8,316 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.