అక్షాంశ రేఖాంశాలు: 19°13′23″N 77°56′37″E / 19.22299°N 77.943649°E / 19.22299; 77.943649

కుబీర్ మండలం

వికీపీడియా నుండి
(కుబీర్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుబీర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుబీర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుబీర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుబీర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°13′23″N 77°56′37″E / 19.22299°N 77.943649°E / 19.22299; 77.943649
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం కుబీర్‌
గ్రామాలు 37
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,984
 - పురుషులు 23,773
 - స్త్రీలు 24,211
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.16%
 - పురుషులు 65.75%
 - స్త్రీలు 32.85%
పిన్‌కోడ్ 504103

కుబీర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] కుబీర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  38  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,984 - పురుషులు 23,773 - స్త్రీలు 24,211. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 282 చ.కి.మీ. కాగా, జనాభా 47,984. జనాభాలో పురుషులు 23,773 కాగా, స్త్రీల సంఖ్య 24,211. మండలంలో 10,484 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.