లక్ష్మణ్‌చాందా మండలం
స్వరూపం
లక్ష్మణ్‌చందా మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లక్ష్మణ్‌చందా మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°05′54″N 78°18′07″E / 19.098458°N 78.302078°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | లక్ష్మణ్‌చాందా |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 34,739 |
- పురుషులు | 17,515 |
- స్త్రీలు | 19,224 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 38.83% |
- పురుషులు | 52.34% |
- స్త్రీలు | 26.36% |
పిన్‌కోడ్ | 504106 |
లక్ష్మణ్‌చందా మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] లక్ష్మణ్‌చాందా, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 34,739 - పురుషులు 17,515 - స్త్రీలు 19,224. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 126 చ.కి.మీ. కాగా, జనాభా 30,389. జనాభాలో పురుషులు 14,453 కాగా, స్త్రీల సంఖ్య 15,936. మండలంలో 7,744 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వద్యాల్
- కంకాపూర్
- నర్సాపూర్
- బోరెగావ్
- కంజర్
- బాబాపూర్
- పోతపల్లి
- తిర్పల్లి
- లక్ష్మణ్‌చందా
- పీచర
- ధర్మారం
- పర్పల్లి
- పొత్‌పల్లి
- మల్లాపూర్
- మాచాపూర్
- మునిపల్లి
- చమన్‌పల్లి
- చింతల్‌చందా
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.