సోన్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది నిర్మల్ పట్టణం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, నిర్మల్ మండలంలో భాగంగా ఉండేది.


కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

ఇంతకుముందు సోన్  గ్రామం అదిలాబాదు జిల్లా,నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోని నిర్మల్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సోన్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+13 (పద్నాలగు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కడ్తాల్
  2. కూచన్‌పల్లి
  3. కొత్త వెల్మల్
  4. కొత్త బొప్పారం
  5. గంజల్
  6. జాఫ్రాపూర్
  7. పాక్పట్ల
  8. పాత పోచంపాడ్
  9. మాదాపూర్
  10. షాకారి
  11. సిద్దంకుంట (కొత్త)
  12. సోన్
  13. వెల్మెల్
  14. సంగంపేట్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/223.Nirmal.-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]