లోకేశ్వరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లోకేశ్వరం మండలం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]


లోకేశ్వరం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°01′49″N 78°05′39″E / 19.030314°N 78.094139°E / 19.030314; 78.094139
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
మండల కేంద్రం లోకేశ్వరం
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.17%
 - పురుషులు 56.88%
 - స్త్రీలు 28.95%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,253 - పురుషులు 16,309 - స్త్రీలు 17,944

వ్యవసాయం, పంటలు[మార్చు]

లోకేశ్వరం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10376 హెక్టార్లు, రబీలో 2917 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 5 పరిగణనలోకి తీసుకోలేదు.

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  • అబ్దుల్లాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 303

వెలుపలి లంకెలు[మార్చు]