ముధోల్ మండలం
ముధోల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, ముధోల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°58′00″N 77°55′00″E / 18.9667°N 77.9167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | ముధోల్ |
గ్రామాలు | 32 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 55,923 |
- పురుషులు | 27,401 |
- స్త్రీలు | 28,522 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.56% |
- పురుషులు | 64.92% |
- స్త్రీలు | 36.24% |
పిన్‌కోడ్ | 504102 |
ముధోల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] ముధోల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.కొత్త జిల్లాల ఏర్పాటుకు మందు, ముధోల్ ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 6 నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 55,923 - పురుషులు 27,401 - స్త్రీలు 28,522. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 187 చ.కి.మీ. కాగా, జనాభా 37,632. జనాభాలో పురుషులు 18,332 కాగా, స్త్రీల సంఖ్య 19,300. మండలంలో 8,699 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రాంటెక్
- మచ్‌కల్
- ముద్గల్
- తరోద
- పిప్రి
- ఎద్‌బిద్
- వెంకటాపూర్
- చించల
- విఠోలి
- కారెగావ్
- చింతకుంట
- వడ్‌తల
- బోరెగావ్
- బ్రాహ్మణ్‌గావ్
- గనోర
- రియువి
- ముధోల్
- అష్టా
గమనిక:నిర్జన గ్రామాలు ఆరు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.