ముధోల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముధోల్
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో ముధోల్ మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో ముధోల్ మండలం యొక్క స్థానము
ముధోల్ is located in Telangana
ముధోల్
తెలంగాణ పటములో ముధోల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°58′00″N 77°55′00″E / 18.9667°N 77.9167°E / 18.9667; 77.9167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము ముధోల్
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,923
 - పురుషులు 27,401
 - స్త్రీలు 28,522
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.56%
 - పురుషులు 64.92%
 - స్త్రీలు 36.24%
పిన్ కోడ్ 504102
ముధోల్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం ముధోల్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 504102
ఎస్.టి.డి కోడ్

ముధోల్, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504102.

సమీప గ్రామాలు[మార్చు]

తరోడ,టక్తి.బసర్,బిద్రెల్లి,ramtek

సమీప మండలాలు[మార్చు]

బైంసా,తానుర్,లోశ్ర,కుంటల

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గీర్వణి డిగ్రి కాలెజీ , జాగ్రుతి , జిఒ వి టి కాలెజి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నిజామబద్, బైంసా, హైదరాబద్ .

టి ఆర్ స్ , బుగ్గ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

బసర, పశుపాతినాథ్ ఆలయం, జఠశంకర్

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, వరి, జోన్న,

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, కుంమ్మ్మరి, చాకలి , గుండ్ల

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గుంజల దర్మన్న, అనిల్, రోల్ల రమెష్, యదవ్ పోతన్న

మూలాలు[మార్చు]

వ్యవసాయం, పంటలు[మార్చు]

ముధోల్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 17058 హెక్టార్లు మరియు రబీలో 5733 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, ప్రత్తి, జొన్నలు.[1]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

గణాంక వివరాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 55,923 - పురుషులు 27,401 - స్త్రీలు 28,522

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 310"https://te.wikipedia.org/w/index.php?title=ముధోల్&oldid=1953520" నుండి వెలికితీశారు