అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నియోజకవర్గము ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1949-02-16) 1949 ఫిబ్రవరి 16 (వయస్సు: 70  సంవత్సరాలు)
ఎల్లపల్లి, నిర్మల్, ఆదిలాబాదు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
మతం హిందూ

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10వ లోక్ సభ (1991-96), 14వ లోక్ సభ ఉపఎన్నికలలో ఎన్నికయ్యారు. ఈయన ఆదిలాబాదు జిల్లా నిర్మల్ మండలం ఎల్లపల్లిలో 1949 ఫిబ్రవరి 16న జన్మించారు. ఈయన తండ్రి నారాయణరెడ్డి. [1]

చదువు[మార్చు]

బి.కాం (గిరిజ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్) లోనూ, ఎల్.ఎల్.బి ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాలలో చదివారు.

వివాహం[మార్చు]

1975 మే 4న విజయలక్ష్మితో వివాహం జరిగింది.

వృత్తి[మార్చు]

ఉపాధ్యాయుడు, వ్యవసాయదారుడు, సమాజ సేవకుడు

పదవులు[మార్చు]

సందర్శన[మార్చు]

హాంకాంగ్, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలు సందర్శించాడు.

ఇతరములు[మార్చు]

  • సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు

వనరులు[మార్చు]

  1. లోకసభ జాలగూడు
  2. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  3. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)