ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఆదిలాబాదు | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | ఆదిలాబాదు |
ప్రాంతం | తెలంగాణ |
ముఖ్యమైన పట్టణాలు | ఆదిలాబాదు |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1957 |
ప్రస్తుత పార్టీ | తెలంగాణ రాష్ట్రసమితి |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | జి.నగేష్ |
మొదటి సభ్యులు | కె.ఆశన్న |

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.[1]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]
- సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం
- ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం
- బోథ్ శాసనసభ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- నిర్మల్ శాసనసభ నియోజకవర్గం
- ముధోల్ శాసనసభ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
1999 ఎన్నికలు (13 వ లోకసభ)[మార్చు]
1999 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
ఎస్.వేణుగోపాలాచారి (52.49%)
సుల్తాన్ అహ్మద్ (37.73%)
సి.చంద్రశేఖర్ (4.72%)
కె.వి.నారాయణరావు (2.98%)
ఇతరులు (2.08%)
సాధారణ ఎన్నికలు,1999:ఆదిలాబాద్ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలుగుదేశం పార్టీ | సముద్రాల వేణుగోపాలాచారి | 390,308 | 52.49 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | మొహమ్మద్ సుల్తాన్ అహ్మద్ | 280,585 | 37.73 | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | సి.చంద్రశేఖర్ | 35,113 | 4.72 | ||
ఇండిపెండెంట్ | కె.వి.నారాయణరావు | 22,141 | 2.98 | ||
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథ్వేల్) | సి.హెచ్.దయానంద్ | 10,466 | 1.41 | ||
అన్న తెలుగుదేశం పార్టీ | సుమతి రెడ్డి | 3,859 | 0.52 | ||
Independent | MD. చాంద్ పాషా | 1,130 | 0.15 | ||
మెజారిటీ | 110,023 | 14.79 | |||
మొత్తం పోలైన ఓట్లు | 743,602 | 70.34 | |||
తె.దే.పా గెలుపు | మార్పు | +52.49 |
2004 ఎన్నికలు (14వ లోకసభ)[2][మార్చు]
1999 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
తక్కల మధుసూధన రెడ్డి (49.97%)
ఎస్.వేణుగోపాలాచారి (45.04%)
మోథే బారిక్ రావు (2.80%)
నైనాల గోవర్థన్ (2.19%)
సాధారణ ఎన్నికలు,2004:ఆదిలాబాదు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలంగాణా రాష్ట్ర సమితి | తక్కల మధుసూధన్ రెడ్డి | 415,429 | 49.97 | +49.97 | |
తెలుగుదేశం పార్టీ | సముద్రాల వేణుగోపాలాచారి | 374,455 | 45.04 | -7.45 | |
పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ | మోథే బారిక్ రావు | 23,282 | 2.80 | +0.04 | |
ఇండిపెండెంట్ | నైనాల గోవర్థన్ | 18,171 | 2.19 | ||
మెజారిటీ | 40,974 | 4.93 | +57.42 | ||
మొత్తం పోలైన ఓట్లు | 831,337 | 72.91 | +2.57 | ||
తెరాస గెలుపు | మార్పు | +49.97 |
2008 ఉప ఎన్నికలు[3][మార్చు]
2008 ఉప ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
ఎ.ఇంద్రకరణ రెడ్డి (41.72%)
ఎస్.వేణుగోపాలాచారి (34.49%)
టి.మధుసూధనరెడ్డి (18.65%)
ఇండిపెండెంట్లు (5.03%)
2004 ఉప ఎన్నికలు: ఆదిలాబాదు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భారత జాతీయ కాంగ్రెస్ | అల్లోల ఇంద్రకరణ రెడ్డి | 323,109 | 41.72 | ||
తెలుగుదేశం పార్టీ | సముద్రాల వేణుగోపాలాచారి | 267,139 | 34.49 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | టి.మధుసూధన రెడ్డి | 144,455 | 18.65 | ||
Independent | వోద్నం నరసయ్య | 13,411 | 1.73 | ||
Independent | డోంగ్రె ప్రభాకర్ | 9,185 | 1.18 | ||
Independent | బొలుముల్ల అంజయ్య | 6,980 | 0.90 | ||
Independent | లోక ప్రవీణ రెడ్డి | 6,010 | 0.77 | ||
Independent | కె.పద్మరాజన్ | 4,118 | 0.53 | ||
మెజారిటీ | 55,970 | 7.23 | |||
మొత్తం పోలైన ఓట్లు | 774,407 | - | -6.85 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +11.94 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ రాథోడ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.నాగారావు[4] కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్నాక రమేశ్[5] భారతీయ జనతా పార్టీ టికెట్ తుకారాం[6] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 1,15,087 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[7]
|
|
2014 ఫలితాలు[మార్చు]
సాధారణ ఎన్నికలు,2004:ఆదిలాబాదు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలంగాణా రాష్ట్ర సమితి | జి.నగేష్ | 430018 | |||
భారత జాతీయ కాంగ్రెస్ | నరేశ్ జాదవ్ | 258920 | |||
తెలుగుదేశం పార్టీ | రమేశ్ రాథోడ్ | 183630 | |||
బహుజన సమాజ్ పార్టీ | రాథోడ్ సదాశివ | 94269 | |||
మెజారిటీ | 171093 | ||||
మొత్తం పోలైన ఓట్లు | |||||
తెరాస గెలుపు | మార్పు |
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
- ↑ "Election Results 2004" (PDF). Election Commission of India website. Archived from the original (PDF) on 2010-10-06.
- ↑ "Election Results 2008". Election Commission of India website. Archived from the original on 2014-02-02.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 18-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- ↑ సూర్య దినపత్రిక, తేది 20.05.2009