ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆదిలాబాదు జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలలో అదిలాబాదు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఆదిలాబాదు
—  శాసనసభ నియోజకవర్గం  —
Adilabad assembly constituency.svg
ఆదిలాబాదు is located in Telangana
ఆదిలాబాదు
ఆదిలాబాదు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఆదిలాబాదు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సం.ము గెలుపొందిన

సభ్యుడు

పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి

పార్టీ

1962 విఠల్‌రావు దేశపాండే ఇండిపెండెంట్ కె.రామకృష్ణ సి.పి.ఐ
1967 కె.రామకృష్ణ సి.పి.ఐ ఏ.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ
1972 మసూద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ బి.రావు ఇండిపెండెంట్
1978 సి.రామచంద్రా రెడ్డి ఇండిపెండెంట్ సి.వామన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 సి.వామన్ రెడ్డి ఇండిపెండెంట్ సి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 సి.రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్ ఆర్, లక్ష్మణ్ రావ్య్ తెలుగుదేశం పార్టీ
1989 సి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.చంద్రకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 సి.వామన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పి.భూమన్న ఇండిపెండెంట్
1999 పి.భూమన్న తెలుగుదేశం పార్టీ సి.రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్
2004 సి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ జోగు రామన్న తెలుగుదేశం పార్టీ
2009 జోగు రామన్న తెలుగుదేశం పార్టీ రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 జోగు రామన్న తెలంగాణ రాష్ట్ర సమితి పాయల శంకర్ బి.జె.పి
2018 జోగు రామన్న తెలంగాణ రాష్ట్ర సమితి పాయల శంకర్ బి.జె.పి

1999 ఎన్నికలు[మార్చు]

1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పడాల భూమన్న తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి, ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డిపై 35226 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జి.సుజాతకు మూడవ స్థానం దక్కింది.

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఆదిలాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకు చెందిన అభ్యర్థి చిలకూరి రామచందర్ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జోగు రామన్నపై 19837 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామచందర్ రెడ్డి 74675 ఓట్లు సాధించగా, రామన్న 54838 ఓట్లు పొందినాడు.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు

క్రమ సంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 చిలకూరి రామచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 74675
2 జోగు రామన్న తెలుగుదేశం పార్టీ 54838
3 నక్క విజయ్ కుమార్ ఇండిపెండెంట్ 2758
4 డి.పెద్ద పోచన్న ఇండిపెండెంట్ 2672
5 మేకల మల్లన్న బి.ఎస్.పి 2546
6 దయానంద్ గైక్వాడ్ పి.ఆర్.బి.పి 1515

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ తరఫున సి.రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నివేదిత ప్రపుల్ వజే, ప్రజారాజ్యం పార్టీ తరఫున చిలుకూరి తిరుపతి పోటీపడుతున్నారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 7 Adilabad GEN Jogu Ramanna Male TRS 58705 Payal Shanker Male BJP 43994
2012 Bye Poll Adilabad GEN Jogu Ramanna M TRS 59452 C. Ram Chandra Reddy M    28056
2009 7 Adilabad GEN Jogu Ramanna జోగు రామన్న M పు తె.దే.పా 62235 Chilkuri Ramchandra Reddy M INC 36655
2004 242 Adilabad GEN Chilukuri Ramchandar Reddy M INC 74675 Jogu Ramanna M తె.దే.పా 54838
1999 242 Adilabad GEN Padala Bhumanna M తె.దే.పా 65054 Chilkuri Ramchandar Reddy M IND 29828
1994 242 Adilabad GEN Chilkuri Waman Reddy M తె.దే.పా 39729 Padala Bhoomanna M IND 34455
1989 242 Adilabad GEN Chilkuri Ram Chander Reddy M INC 48868 Kunta Chandrakanth Reddy M తె.దే.పా 38416
1985 242 Adilabad GEN C. Ramchandra Reddy M IND 36170 Ranginei Laxman Rao M తె.దే.పా 29785
1983 242 Adilabad GEN Chilkuri Vaman Reddy M IND 26871 Chilkuri Ramachander Reddy M INC 26362
1978 242 Adilabad GEN Chilkuri Ramachandra Reddy M IND 28905 Chilkuri Vaman Reddy M INC (I) 20313
1972 238 Adilabad GEN Masood Ahmed M INC 30918 Bhagwan Rao M IND 10810
1967 238 Adilabad GEN K. Ramkishtoo M CPI 17881 A. V. Ramanna M INC 16727
1962 248 Adilabad GEN Vithal Rao M IND 13949 Kastal Ram Kishtoo M CPI 12895
1957 45 Adilabad GEN Rangnath Rao M PDF 15230 Bhoja Reddy M INC 14888

ఇవి కూడా చూడండి[మార్చు]