చర్చ:ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ నియోజకవర్గంలో ఇంకొక మండలం కూడా ఉందనుకుంటా. నార్నూర్‌ మండలం ఈ జిల్లాలోని ఏ నియోజకవర్గానికీ చెందినదిగా వికీలో చెప్పబడలేదు. సభ్యులెవరైనా ఆ మండలం ఏ నియోజకవర్గానికి చెందినదో చెప్పగలరా? δευ దేవా 16:54, 28 మార్చి 2009 (UTC)

నార్నూర్ ఆసిపాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినది. -- C.Chandra Kanth Rao-చర్చ 16:57, 28 మార్చి 2009 (UTC)
ధన్యవాదాలు δευ దేవా 16:58, 28 మార్చి 2009 (UTC)
ఆసిపాబాదు నియోజకవర్గంలో 8 మండలాలూండగా ఇదివరకు ఏడింటినే చేర్చియుంటిమి. నార్నూర్ ఇప్పడే చేర్చాను. -- C.Chandra Kanth Rao-చర్చ 17:01, 28 మార్చి 2009 (UTC)