వాడుకరి:C.Chandra Kanth Rao

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Swagatham cck.gif
పాలమూరు జిల్లా క్విజ్ పుస్తకం ఆవిష్కరణ.jpg
తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి శ్రీ చెర్లకోల లక్ష్మారెడ్డి, శాసనసభ్యులచే తేది 22-04-2015 నాడు మేము రచించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం ఆవిష్కరణ దృశ్యం.
తెలుగు వికీపీడియాలో ఆర్ధిక శాస్త్రం వ్యాసాలను ప్రారంభించి, అనేక సంబంధిత వ్యాసాలను అభివృద్ధి పరచి తెవికీ విస్తృతికి తోడ్పడుతున్న చంద్రకాంతరావు గారికి తెలుగు వికీపీడియన్ల తరఫున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో ఈ చిరుకానుకను సమర్పిస్తున్నానువైజాసత్య
తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్
అలుపెరగకుండా తెలుగు వికీపీడియా ఎదుగుదలలో కృషిచేస్తున్న చంద్రకాంత్ గారికి దేవా బహూకరించే చిన్న మెడల్ అందుకోండి. వచ్చిన చాలా తక్కువకాలంలోనే ఇన్ని ఎక్కువ వ్యాసాలు రచించడం ఒక్క చంద్రకాంత్ గారికే సాధ్యం ___దేవా/DeVచర్చ 06:46, 18 డిసెంబర్ 2007 (UTC)
తెలుగు వికీ పరిధికీ, వర్గీకరణకు,
నిరంతర విజ్ఞాన వ్యాసంగాలకు,
ఆర్ధిక రాజకీయ క్రికెట్ రంగ వ్యాసాలకు
క్రొత్త హంగులు అద్దిన
తెలుగు వికీ తపస్వి చంద్రకాంతరావుకు

10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా
తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో
కాసుబాబు సమర్పించు గండపెండేరము.
తెలుగువికీ పరిధిని పట్టిలాగి విస్తరించిన తెవికీఋషి చంద్రకాంతుల వారికి సమస్త వికీజనులు అభివందనాలతో సమర్పించుకుంటున్న ఒక వన్నెలతార - వైజాసత్య
తెలుగు మెడల్.JPG తెలుగు మెడల్
తెలుగు వికీలో చంద్రకాంతరావు గారి అనన్య కృషిలో ప్రత్యేకంగా ప్రశంసించవలసినవిగా నేను భావించే మూడు విషయాలు -
(1) పటిష్టమైన వర్గీకరణ, వర్గాలకు అంతర్వికీ లింకులు
(2) కేలెండర్, వర్తమాన ఘటనలు - ఈ అంశాన్ని దాదాపు ఒంటి చేతితోనే చంద్రకాంతరావు గారు లాగిస్తున్నారు
(3) నియోజక వర్గాల వ్యాసాలు (ఆహమ్మద్ నిస్సార్ తోడ్పాటుతో) - ఈ వ్యాసాలు ఊహించని దిశలలో విస్తరణ చెందుతున్నాయి. ఎన్నికలలో పోటీచేసేవారికంటే వీరు ఎక్కువ కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది.

ఇలాంటి బహుముఖమైన ప్రజ్ఞ, అంకిత భావం చూపిన చంద్రకాంత్ గారికి తెలుగు వికీ సభ్యులందరి తరఫున అభినందనా సూచకంగా కాసుబాబు ఈ తెలుగు పతకం సమర్పిస్తున్నాడు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:06, 13 మార్చి 2009 (UTC)
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
బొమ్మ వివరం
2011 Top 10 Article Editors.png 2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011 Top 10 Non Article Editors.png 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు