Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ

వికీపీడియా నుండి

తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాసాలు సృష్టిస్తూ, ఉన్న వ్యాసాలను పొడిగిస్తూ ఈ విషయానికి సంబంధించిన వ్యాసాలు అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది.

ప్రాజెక్టులో పాల్గొనేవారు

[మార్చు]
  1. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:32, 11 జనవరి 2014 (UTC) (ప్రాజెక్టు సమన్వయకర్త)[ప్రత్యుత్తరం]
  2. --వైజాసత్య (చర్చ) 07:38, 12 జనవరి 2014 (UTC) (నిజామాబాదు జిల్లాకు సంబంధించిన వ్యాసాలు, స్థూలస్థాయిలో గ్రామ వ్యాసాలు)[ప్రత్యుత్తరం]
  3. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 20:27, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. -----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 17:46, 20 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Rajasekhar1961 (చర్చ) 15:27, 4 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  6. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:33, 6 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  7. నాయుడుగారి జయన్న (చర్చ)
  8. పవన్ సంతోష్ (చర్చ) 05:11, 31 డిసెంబరు 2014 (UTC) (రకరకాల ఆకరాల నుంచి ఇప్పటికే నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రామవ్యాసాలు, సంస్థానాలు, పరిపాలకులు మొదలైన చరిత్ర సంబంధిత వ్యాసాలు)[ప్రత్యుత్తరం]
  9. JVRKPRASAD (చర్చ) 02:37, 15 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  10. కట్టా శ్రీనివాస్ (చర్చ) 04:27, 28 ఆగష్టు 2015 (UTC)
  11. ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) 05:22, 6 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  12. Nagarani Bethi (చర్చ) 07:26, 10 డిసెంబరు 2019 (UTC) (తెలంగాణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల పేజీల అభివృద్ధి)[ప్రత్యుత్తరం]
  13. VishwakEIMP (చర్చ) 09:27, 19 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యపెట్టె

[మార్చు]

ఈ ప్రాజెక్టులో పాల్గొనే సభ్యులు తమ సభ్యపేజీలలో {{తెలంగాణ ప్రాజెక్టు}} మూసను ఉంచుకోవచ్చు.

చేయాల్సిన పనులు

[మార్చు]
క్ర.సం. జిల్లా వ్యాసాలు చేయాల్సిన పనులు
1 ఆదిలాబాదు జిల్లా జిల్లాలోని సమాచారాన్ని విడదీసి నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలలకు తరలించాలి. గణాంకాలు మార్చాలి
2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి
3 హైదరాబాదు జిల్లా ఎలాంతి మార్పులేదు కాని తాజాకరణ అవసరం
4 జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి
5 జనగామ జిల్లా వరంగల్ జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి
6 జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి
7 జోగులాంబ గద్వాల జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి
8 కామారెడ్డి జిల్లా నిజామాబాదు జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి
9 కరీంనగర్ జిల్లా ఇందులోని సమాచారాన్ని సంబంధిత కొత్త జిల్లాలకు తరలించాలి
10 ఖమ్మం జిల్లా ఇందులోని సమాచారాన్ని సంబంధిత కొత్త జిల్లాలకు తరలించాలి
11 కొమురంభీం జిల్లా ఆదిలాబాదు జిల్లా నుంచి సంబంధిత తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
12 మహబూబాబాదు జిల్లా వరంగల్ జిల్లా నుంచి సంబంధిత తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
13 మహబూబ్‌నగర్ జిల్లా జోగుళాంబ, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు సమాచారం తరలించాలి
14 మంచిర్యాల జిల్లా ఆదిలాబాదు జిల్లా నుంచి సంబంధిత తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
15 మెదక్ జిల్లా ఇందులోని సమాచారాన్ని సంబంధిత కొత్త జిల్లాలకు తరలించాలి
16 మేడ్చల్ జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
17 నాగర్‌కర్నూల్ జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
18 నల్గొండ జిల్లా యాదాద్రి, సూర్యాపేటలకు ఇందులోని సమాచారాన్ని తరలించాలి
19 నిర్మల్ జిల్లా ఆదిలాబాదు జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
20 నిజామాబాదు జిల్లా కామారెడ్డి జిల్లాకు సంబంధిత సమాచారాన్ని తరలించాలి
21 పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
22 రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
23 రంగారెడ్డి జిల్లా ఇది చాలా మార్పులకు లోనవుతుంది. సమాచారం వికారాబాదు జిల్లాకు తరలించు, మహబూబ్‌నగర్ నుంచి రాబట్టడం ఉంటుంది
24 సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
25 సిద్ధిపేట జిల్లా మెదక్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
26 సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
27 వికారాబాదు జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
28 వనపర్తి జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
29 వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా సమాచారం విడదీసి సంబంధిత సమాచారం ఉంచాలి
30 వరంగల్ (పట్టణ) జిల్లా వరంగల్ జిల్లా సమాచారం విడదీసి సంబంధిత సమాచారం ఉంచాలి
31 యాదాద్రి - భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి
** తెలంగాణ
తెలంగాణ మండల వ్యాసాలలో పనులు
  1. గ్రామ వ్యాసాల నుంచి మండలం వ్యాసాలను వేరు చేయడం
  2. మండలాల వ్యాసాలలో గ్రామాల పేర్లు మార్పుచేయడం
  3. మండలాల మూసలలో మార్పులు చేయడం
తెలంగాణ గ్రామ వ్యాసాలలో పనులు
  1. పునర్విభజన ఫలితంగా మారిన మండల, జిల్లా పేర్లు మార్పుచేయడం (బాటు లేదా AWB ద్వారా) ముందుగా వర్గాలు లేదా మూసలు చేసిన పిదప మాత్రమే ఇది చేయవలసి ఉంటుంది
  2. పనిలో పనిగా అనవసర సమాచారం, ఎర్రలింకులు, అక్షరదోషాలు, సాధారణ సమాచారం, ఖాళీ విభాగాలి తదితరాలు తొలిగించాలి.
వర్గాలలో మార్పులు
  1. ప్రముఖులు, పర్యాటక ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, మండలాలు, గ్రామాలు తదితర వర్గాలు కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు సృష్టించి సంబంధిత వ్యాసాలలో, ఉప వర్గాలలో మార్పులు చేయాలి.

జనవరి 2014 నాటికి వ్యాసాల సంఖ్య

[మార్చు]

జనవరి 11, 2014 నాటికి 10 జిల్లాలకు సంబంధించి ముఖ్యమైన వర్గాలలోని వ్యాసాల సంఖ్య

క్ర.సం. జిల్లా గ్రామ వ్యాసాలు మండలాలు ప్రముఖులు పర్యాటక ప్రదేశాలు‎ రైల్వేస్టేషన్లు అసెంబ్లీ నియోజకవర్గాలు
1 ఆదిలాబాదు జిల్లా 1667 52 6 3 8 10
2 కరీంనగర్ జిల్లా 56 18 1 4 13
3 ఖమ్మం జిల్లా 1200 47 18 4 0 10
4 నల్గొండ జిల్లా 1237 59 19 4 5 12
5 నిజామాబాదు జిల్లా 973 36 12 0 14 9
6 మహబూబ్‌నగర్ జిల్లా 1519 64 39 3 28 14
7 మెదక్ జిల్లా 1244 45 19 0 2 10
8 రంగారెడ్డి జిల్లా 899 37 6 2 7 14
9 వరంగల్ జిల్లా 1019 51 29 6 3 12
10 హైదరాబాదు జిల్లా 0 0 8 6 0 17

గమనిక: మండల వ్యాసాలు మరియు రైల్వేస్టేషన్ వ్యాసాలు (మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని మినహా) ప్రత్యేకంగా లేవు. ఇవి గ్రామవ్యాసాలలో భాగంగానే ఉన్నాయి. వాటిని వేరుచేయాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు పరిధిలో తెవికీలో వచ్చిన కొత్త వ్యాసాలు

[మార్చు]
జనవరి 2014
ఫిబ్రవరి 2014
మార్చి 2014
ఏప్రిల్ 2014
మే 2014
జూన్ 2014
జూలై 2014
ఆగస్టు 2014
సెప్టెంబరు 2014
అక్టోబరు 2014
నవంబరు 2014

డిసెంబరు 2014

[మార్చు]

జనవరి 2015

[మార్చు]

ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఖైరతాబాద్ * జొన్నవాడ రాఘవమ్మ * అలంపూర్ రోడ్ రైల్వే స్టేషన్ * మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం * వేపూరి హనుమద్దాసు * గోలకొండ పత్రిక * సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం * గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ * మన తెలంగాణ * రాపాక రామచంద్రారెడ్డి * తెలంగాణ చిత్రకళలు * పోల్కంపల్లి శాంతాదేవి * వేముల ఎల్లయ్య * పాములపర్తి సదాశివరావు * పాలమూరు జిల్లా సాహితీ పరిశోధకులు *

ఫిబ్రవరి 2015

[మార్చు]

బోగత జలపాతం * డి.కె.సమర సింహారెడ్డి * గుమ్మడి నరసయ్య * రావికంటి వసునందన్ * హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను * హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ * పి.భాస్కరయోగి * భువనగిరి రైల్వే స్టేషను * బీబీనగర్ రైల్వే స్టేషను * ‎లాలగూడ రైల్వే స్టేషను * ఉప్పుగూడ రైల్వే స్టేషను * యాకుత్‌పురా రైల్వే స్టేషను * దబీర్‌పుర రైల్వే స్టేషను * మలక్‌పేట రైల్వే స్టేషను * విద్యానగర్ రైల్వే స్టేషను * జామియా ఉస్మానియా రైల్వే స్టేషను * ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషను * సీతాఫల్‌మండి రైల్వే స్టేషను * ‎సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషను * సఫిల్‌గూడ రైల్వే స్టేషను * రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషను * నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషను * ప్రకృతి చికిత్సాలయ రైల్వే స్టేషను * లింగంపల్లి రైల్వే స్టేషను * లక్డి కా పూల్ రైల్వే స్టేషను * ఖైరతాబాద్ రైల్వే స్టేషను * జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను, హైదరాబాదు * హైటెక్ సిటీ రైల్వే స్టేషను * హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను * ఫతే నగర్ రైల్వే స్టేషను * దయానంద్ నగర్ రైల్వే స్టేషను * చందా నగర్ రైల్వే స్టేషను * కావల్రీ బ్యారక్స్ రైల్వే స్టేషను * బోరబండ రైల్వే స్టేషను * బొల్లారం బజార్ రైల్వే స్టేషను * బొల్లారం రైల్వే స్టేషను * భరత్ నగర్ రైల్వే స్టేషను * బేగంపేట రైల్వే స్టేషను * అమ్ముగూడ రైల్వే స్టేషను * ఆల్వాల్ రైల్వే స్టేషను * సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను * శివరాంపల్లి * ఫలక్‌నామా రైల్వే స్టేషను * మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను *

మార్చి 2015

[మార్చు]

జయశ్రీ నాయుడు * బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త * తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు. 2015 * తెలంగాణ ఎక్స్ ప్రెస్ *

ఏప్రిల్ 2015

[మార్చు]

సర్ధార్ హనుమప్పనాయుడు * నల సోమనాద్రి * పల్లా దుర్గయ్య * తాళ్ళూరి రామానుజస్వామి * కవి రాజమూర్తి * భాగి నారాయణమూర్తి * సి.వి.కృష్ణారావు *

మే 2015

[మార్చు]

ఇమ్మడి లక్ష్మయ్య * హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ * నెమురుగోమ్ముల సుధాకర్ రావు * నెమురుగోమ్ముల విమలాదేవి * పెద్దగాని సోమయ్య *

ఈ ప్రాజెక్టు పరిధిలో సమాచారం వృద్ధిచెందిన వ్యాసాలు

[మార్చు]

ముఖ్యమైన వ్యాసాలలో చేయల్సిన మార్పులు

[మార్చు]
  • కాళోజీ నారాయణరావు వ్యాసాన్ని పాయింట్ల రూపం నుంచి వ్యాసరూపంలోకి మార్చి అదనపు సమాచారాన్ని చేర్చి విశేష వ్యాసంగా తీర్చిదిద్దడం.

గ్రామ వ్యాసాల శుద్ధి, విస్తరణ

[మార్చు]
  • మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అన్ని (64) మండలాలకు చెందిన గ్రామ వ్యాసాలు శుద్ధి చేయబడ్డాయి.

ప్రాజెక్టు పరిధిలోని వ్యాసాల పరిస్థితి

[మార్చు]
05-02-2014 నాటి పరిస్థితి
తెలంగాణ
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 -
విశేషంఅయ్యేది 1 0 0 0 0 1
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 5 8 0 0 0 13
ఆరంభ 0 6 59 8 0 73
మొలక 0 2 15 41 58
విలువకట్టని . . . . . -
మొత్తం 6 16 74 49 0 145