జనగామ పురపాలకసంఘం
(జనగామ పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)
?జనగాం తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°43′N 79°11′E / 17.72°N 79.18°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 16.04 కి.మీ² (6 చ.మై) |
జిల్లా (లు) | జనగామ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
92,394 (2011 నాటికి) • 5,760/కి.మీ² (14,918/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | జనగామ పురపాలక సంఘం[1] |
జనగామ వరంగల్ జిల్లాకు చెందిన పురపాలక సంఘం ఇది 1953లో ఏర్పడింది.
2005 ఎన్నికలు
[మార్చు]2005 ఎన్నికల సమయంలో ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు ఉండగా తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 8 వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 వార్డులలోనే విజయం పొందినప్పటికీ చైర్మెన్ స్థానం దక్కించుకుంది.
2014 ఎన్నికలు
[మార్చు]2014, మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో 35934 ఓటర్లు ఉన్నారు. చైర్-పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ) కు కేటాయించారు.
మూలాలు
[మార్చు]- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.