Coordinates: 16°38′07″N 78°02′33″E / 16.6351408°N 78.0423683°E / 16.6351408; 78.0423683

భూత్పూర్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(భూత్పూర్‌ పురపాలకసంఘం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భూత్పూర్‌ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
భూత్పూర్‌ పురపాలకసంఘం is located in తెలంగాణ
భూత్పూర్‌ పురపాలకసంఘం
భూత్పూర్‌ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 16°38′07″N 78°02′33″E / 16.6351408°N 78.0423683°E / 16.6351408; 78.0423683
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండలం భూత్పూర్‌
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ ఎస్. బస్వరాజ్ గౌడ్
 - వైస్ చైర్‌పర్సన్‌ కెంద్యాల శ్రీనివాస్
పిన్ కోడ్ - 509382
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08542
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

భూత్పూర్‌ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] భూత్పూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న భూత్పూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

భూత్పూర్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°42′00″N 78°04′00″E / 16.7000°N 78.0667°E / 16.7000; 78.0667 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 95 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ నుండి 59 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఎస్. బస్వరాజ్ గౌడ్ చైర్‌పర్సన్‌గా, కెంద్యాల శ్రీనివాస్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. ముఢావత్ బాలకోటి
  2. డెగావత్ వసంత
  3. టి. శ్రీనివాస్ రెడ్డి
  4. గడ్డం నాగమ్మ
  5. కృష్ణవేణి
  6. రామకృష్ణ
  7. కెంద్యాల శ్రీనివాస్ (వైస్ చైర్‌పర్సన్‌)
  8. తైసీన్ ఫాతీమా
  9. ఎల్. సూర్యకళ
  10. ఎస్. బస్వరాజ్ గౌడ్ (చైర్‌పర్సన్‌)

మూలాలు[మార్చు]

  1. "Bhoothpur Municipality". bhoothpurmunicipality.telangana.gov.in. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 15 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 15 April 2021.
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 15 April 2021.
  5. skannegari. "Bhootpur Municipality into 10 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]