Coordinates: 16°45′16″N 78°08′41″E / 16.754454°N 78.144722°E / 16.754454; 78.144722

బాదేపల్లి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాదేపల్లి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
బాదేపల్లి పురపాలకసంఘం is located in తెలంగాణ
బాదేపల్లి పురపాలకసంఘం
బాదేపల్లి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 16°45′16″N 78°08′41″E / 16.754454°N 78.144722°E / 16.754454; 78.144722
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండలం జడ్చర్ల
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 10.37 km² (4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 32,598
 - పురుషుల సంఖ్య 16,383
 - స్త్రీల సంఖ్య 16,215
 - గృహాల సంఖ్య 9,226
పిన్ కోడ్ 509301
Area code(s) 08542
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

బాదేపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] బాదేపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న బాదేపల్లి, 2015లో పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం[మార్చు]

బాదేపల్లి 10.37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°45′18″N 78°08′42″E / 16.755°N 78.145°E / 16.755; 78.145 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 81 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 32598 మంది కాగా, అందులో 16383 మంది పురుషులు, 16215 మంది మహిళలు ఉన్నారు. 9226 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 20 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2021, ఏప్రిల్ 30న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. షేహిమినాజ్
  2. బుక్క మహేష్
  3. సతీష్
  4. శంకర్
  5. నవనిత
  6. రమేష్
  7. ఉమాదేవి
  8. లక్ష్మీ
  9. చైతన్య చౌహన్
  10. కుమ్మరి రాజు
  11. లక్ష్మి బికెఆర్
  12. రఘురామ్ గౌడ్
  13. నందకిశోర్
  14. పుష్పలత
  15. సారిక
  16. లలిత
  17. చైతన్య
  18. రహిమోదిన్
  19. సజిదా సూల్తానా
  20. శ్రావణి శ్యాం
  21. వి. హరిత
  22. శ్రీశైలమ్మ
  23. ఉమా శంకర్
  24. కొట్ల ప్రశాంత్ రెడ్డి
  25. లత
  26. శశికిరణ్
  27. విజయ్

మూలాలు[మార్చు]

  1. "Badepally Municipality". badepallymunicipality.telangana.gov.in. Archived from the original on 2021-04-15. Retrieved 2021-04-15.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 15 April 2021.
  3. "Basic Information of Municipality, Badepally Municipality". badepallymunicipality.telangana.gov.in. Archived from the original on 2021-01-19. Retrieved 2021-04-15.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.

వెలుపలి లంకెలు[మార్చు]