అక్షాంశ రేఖాంశాలు: 17°41′29″N 80°20′37″E / 17.6913894°N 80.3435908°E / 17.6913894; 80.3435908

ఇల్లందు పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లందు పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
ఇల్లందు పురపాలకసంఘం is located in తెలంగాణ
ఇల్లందు పురపాలకసంఘం
ఇల్లందు పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°41′29″N 80°20′37″E / 17.6913894°N 80.3435908°E / 17.6913894; 80.3435908
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
మండలం ఇల్లందు
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 10.09 km² (3.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 35,056
 - పురుషుల సంఖ్య 17,016
 - స్త్రీల సంఖ్య 18,040
పిన్ కోడ్ - 507123
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08745
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

ఇల్లందు పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఇల్లందు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం లోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఇల్లందు 1986, సెప్టెంబరు 23న 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడింది.[3]

భౌగోళికం

[మార్చు]

ఇల్లందు 10.09 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°35′38″N 80°19′19″E / 17.594°N 80.322°E / 17.594; 80.322 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 246 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కొత్తగూడెం నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 35,056 మంది కాగా, అందులో 17,016 మంది పురుషులు, 18,040 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 24 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. వర రవి
  2. కటకం పద్మ
  3. కొక్కు నాగేశ్వర్ రావు
  4. సయ్యద్ అజామ్
  5. యలమండల వీణ
  6. తోట లలిత
  7. సామల మాధవి
  8. మడత రామ
  9. రెల్ల నాగలక్ష్మి
  10. డి. వెంకటేశ్వర్ రావు
  11. చెరుపల్లి శ్రీనివాస్
  12. సిలివేరి అనిత
  13. కడకంచి పద్మ
  14. శాంద బిందు
  15. చిమల సుజాత
  16. గిన్నారాపు రజిత
  17. సయ్యద్ జానీ పాషా
  18. పాబోలు స్వాతి
  19. పట్టి స్వప్న
  20. మొగిలి లక్ష్మి
  21. కొండపల్లి సరిత
  22. అంకెపాక నవీన్
  23. కుమ్మరి రవీందర్
  24. వంకుడోత్ తార

మూలాలు

[మార్చు]
  1. "Yellandu Municipality". yellandumunicipality.telangana.gov.in. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 21 April 2021.
  3. "yellandu municipality". Government of Telangana. Retrieved 21 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Telangana (India): Districts, Cities and Towns - Population Statistics, Charts and Map". www.citypopulation.de. Retrieved 21 April 2021.
  5. admin (2020-05-10). "Yellandu municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-18.

వెలుపలి లంకెలు

[మార్చు]