Coordinates: 17°12′20″N 79°05′14″E / 17.2054998°N 79.0871005°E / 17.2054998; 79.0871005

చిట్యాల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిట్యాల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
చిట్యాల పురపాలకసంఘం is located in తెలంగాణ
చిట్యాల పురపాలకసంఘం
చిట్యాల పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°12′20″N 79°05′14″E / 17.2054998°N 79.0871005°E / 17.2054998; 79.0871005
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం చిట్యాల
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి
 - వైస్ చైర్‌పర్సన్‌ కూరేళ్ల లింగస్వామి
వైశాల్యము
 - మొత్తం 29.97 km² (11.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 14,986
 - పురుషుల సంఖ్య 7,680
 - స్త్రీల సంఖ్య 7,306
 - గృహాల సంఖ్య 3,702
పిన్ కోడ్ - 508114
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చిట్యాల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చిట్యాల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం లోని నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చిట్యాల, 1956లో పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం[మార్చు]

చిట్యాల 29.97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°13′37″N 79°08′10″E / 17.227°N 79.136°E / 17.227; 79.136 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 74.8 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 14986 మంది కాగా, అందులో 7680 మంది పురుషులు, 7306 మంది మహిళలు ఉన్నారు. 3702 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 13 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

.

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి చైర్‌పర్సన్‌గా, కూరేళ్ల లింగస్వామి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. శేపూరి రవీందర్
  2. కోనేటి కృష్ణ
  3. కె. చిన వెంకట్ రెడ్డి
  4. జమండ్ల జయమ్మ
  5. జదల పులమ్మ
  6. పండిరి గీత
  7. కురెళ్ళ లింగస్వామి
  8. జిట్ట పద్మ
  9. బెల్లి సతయ్య
  10. సిలివేరు మౌనిక
  11. గోధుమగడ్డ పద్మ
  12. రెముదాల లింగస్వామి

మూలాలు[మార్చు]

  1. "Chityal Municipality". chityalmunicipality.telangana.gov.in. Archived from the original on 18 ఏప్రిల్ 2021. Retrieved 9 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 9 April 2021.
  3. "Basic Information of Municipality, Chityal Municipality". chityalmunicipality.telangana.gov.in. Archived from the original on 16 మే 2021. Retrieved 9 April 2021.
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 9 April 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 9 April 2021.
  6. admin (2020-05-19). "Chityala Municipality Councillors list 2020". Telangana data. Retrieved 17 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు[మార్చు]