భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
భువనగిరి | |
---|---|
Indian electoral constituency | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
శాసనసభ నియోజకవర్గం | ఇబ్రహీంపట్నం మునుగోడు భువనగిరి నకిరేకల్ తుంగతుర్తి ఆలేరు జనగామ |
ఏర్పాటు తేదీ | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ సభ్యుడు | |
17వ లోక్‌సభ | |
ప్రస్తుతం ఖాళీ |
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గలు ఉన్నాయి.[1] 2007లో చేసిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.[2][3]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]సంఖ్య | పేరు | జిల్లా | 2023లో ఎన్నికైన సభ్యుడు | పార్టీ | 2019లో | ||
---|---|---|---|---|---|---|---|
48 | ఇబ్రహీంపట్నం | రంగా రెడ్డి | మల్‌రెడ్డి రంగారెడ్డి | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
93 | మునుగోడు | నల్గొండ | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
94 | భువనగిరి | యాదాద్రి భువనగిరి | కుంభం అనిల్ కుమార్ రెడ్డి | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
95 | నకిరేకల్ (ఎస్సీ) | నల్గొండ | వేముల వీరేశం | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
96 | తుంగతుర్తి (ఎస్సీ) | సూర్యాపేట | మందుల సామేల్ | ఐఎన్‌సీ | టీఆర్ఎస్ | ||
97 | ఆలేరు | యాదాద్రి భువనగిరి | బీర్ల ఐలయ్య | ఐఎన్‌సీ | టీఆర్ఎస్ | ||
98 | జనగామ | జనగాం | పల్లా రాజేశ్వర్ రెడ్డి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు 2009[4] జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ 5,04,103 నోముల నరసింహయ్య సీపీఐ (ఎం) 3,64,215 2014[5] జనరల్ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 4,48,245 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ 4,17,751 2019 [6] జనరల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఎన్‌సీ 532,795 బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 5,27,576 2024[7] జనరల్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఐఎన్‌సీ 6,23,762 బూర నర్సయ్య గౌడ్ బీజేపీ 4,06,973
ఎన్నికల ఫలితాలు
[మార్చు]సాధారణ ఎన్నికలు 2024
[మార్చు]లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[8][9] 2024 ఏప్రిల్ నాటికి భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో మెుత్తం ఓటర్ల సంఖ్య 18,04,930. అందులో 8,96,219 మంది పురుషులు కాగా.. 9,08,632 మంది మహిళలు, 79 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | చామల కిరణ్ కుమార్ రెడ్డి | 629143 | |||
బీజేపీ | బూర నర్సయ్య గౌడ్ | 406973 | |||
బీఆర్ఎస్ | క్యామ మల్లేశం | 256187 | |||
సీపీఐ (ఎం) | ఎండీ జహంగీర్ | 28730 | |||
నోటా | పైవేవీ కాదు | 4646 | |||
మెజారిటీ | 222170 | ||||
పోలింగ్ శాతం | 76.78[10] | 2.29 |
సార్వత్రిక ఎన్నికలు, 2019
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి | 532,795 | 44.37 | ||
టీఆర్ఎస్ | బూర నర్సయ్య గౌడ్ | 5,27,576 | 43.94 | N/A | |
బీజేపీ | పడాల వెంకట శ్యామ్ సుందర్ రావు | 65,457 | 5.45 | N/A | |
సిపిఐ | గోదా శ్రీరాములు | 28,153 | 2.32 | ||
మెజారిటీ | 5,119[11] | 0.43 | |||
పోలింగ్ శాతం | 12,12,777 | 74.49 |
సార్వత్రిక ఎన్నికలు, 2014
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
టీఆర్ఎస్ | బూర నర్సయ్య గౌడ్ | 4,48,245 | 36.99 | N/A | |
ఐఎన్‌సీ | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | 4,17,751 | 34.47 | -10.23 | |
బీజేపీ | ఇంద్రసేన రెడ్డి | 1,83,217 | 15.12 | N/A | |
సీపీఐ (ఎం) | చెరుపల్లి సీతారాములు | 54,035 | 4.46 | ||
ఎంఐఎం | గుహతి మోతిలాల్ | 2,600 | 0.2 | ||
మెజారిటీ | 30,494 | 2.52 | -9.89 | ||
పోలింగ్ శాతం | 12,12,738 | 81.27 | +4.99 |
సార్వత్రిక ఎన్నికలు, 2009
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | 5,04,103 | 44.70 | ||
సీపీఐ (ఎం) | నోముల నర్సింహయ్య | 3,64,215 | 32.29 | ||
పి.ఆర్.పి | చంద్ర మౌళి | 1,04,872 | 9.30 | ||
బీజేపీ | చింతా సాంబ మూర్తి | 45,898 | 4.06 | ||
మెజారిటీ | 1,39,978 | 12.41 | |||
పోలింగ్ శాతం | 11,28,240 | 76.32 |
మూలాలు
[మార్చు]- ↑ EENADU (22 April 2024). "ఒక్క ఎంపీ స్థానం.. ఐదు జిల్లాలు". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ EENADU (17 May 2024). "భువనగిరి 2024 ఎన్నికలు". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
- ↑ "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
- ↑ "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhongir". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ Andhrajyothy (30 April 2024). "బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ Andhrajyothy (30 April 2024). "నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ The Hindu (15 May 2024). "Huge voter turnout in several Telangana LS constituencies leave political parties guessing" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
- ↑ The Hindu (9 May 2024). "Clash of waves and electoral symbols in Bhongir Lok Sabha constituency" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.