Jump to content

తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 మే 13 2029 →
Opinion polls
 
Revanth Reddy.png
Kalvakuntla Chandrashekar Rao.png
Party ఐఎన్‌సీ బీఆర్ఎస్
Alliance ఇండియా

 
G.Kishan Reddy.jpg
asaduddin.jpg
Party బీజేపీ ఎంఐఎం
Alliance ఎన్‌డీఏ

రాష్ట్రంలోని నియోజకవర్గాలు. పసుపు & గులాబీ రంగులో ఉన్న నియోజకవర్గాలు వరుసగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేయబడిన స్థానాలను సూచిస్తాయి .

తెలంగాణలో తదుపరి భారత సాధారణ ఎన్నికలు 18వ లోక్‌సభకు 17 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మే 13న ఎన్నికలు జరగగా రాష్ట్రవ్యాప్తంగా 66.30% పోలింగ్‌ శాతం నమోదయింది.[1][2][3]

ఎన్నికల కార్యక్రమ వివరాలు

[మార్చు]

భారత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ 2024 మార్చి 16న ప్రకటించగా, ఆరోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.[4][5]

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[6]

పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని పోలింగ్ సమయాన్ని పెంచాలని పార్టీలు రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేయగా పార్టీల విజ్ఞప్తులను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంపించగా ఆమోదం లభించింది. దీనితో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.[7][8]

ఎన్నికల కార్యక్రమాలు షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ 18 ఏప్రిల్ 2024
నామినేషన్ ప్రారంభం 18 ఏప్రిల్ 2024
నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 25 ఏప్రిల్ 2024
నామినేషన్ పరిశీలన 26 ఏప్రిల్ 2024
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 29 ఏప్రిల్ 2024
పోల్ తేదీ 13 మే 2024
ఓట్ల లెక్కింపు తేదీ 04 జూన్ 2024

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత రాష్ట్ర సమితి కె. చంద్రశేఖర రావు 17
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ జి.కిషన్ రెడ్డి 17

తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను మార్చి 9న[9], 5 స్థానాలకు అభ్యర్థులను మార్చి 21న కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.[10][11]

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తమ్మినేని వీరభద్రం
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూనంనేని సాంబశివరావు
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండ సురేందర్ రెడ్డి

ఇతరులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అసదుద్దీన్ ఒవైసీ 1
బహుజన్ సమాజ్ పార్టీ BSP Flag BSP elephant TBD

సర్వేలు, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణ

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
BRS ఐ.ఎన్.డి.ఐ.ఎ ఎన్‌డిఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[12] ±5% 3 10 4 1 I.N.D.I.A.
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[13] ±3-5% 3 10 3 1 I.N.D.I.A.
ABP-CVoter 2023 డిసెంబరు[14] ±3-5% 3-5 9-11 1-3 1-2 I.N.D.I.A.
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[15] ±3% 3-5 8-10 3-5 0-1 I.N.D.I.A.
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[16] ±3% 8 2 6 1 BRS
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[17] ±3% 9-11 3-4 2-3 0-1 BRS
2023 ఆగస్టు[18] ±3% 9-11 3-4 2-3 0-1 BRS
ఇండియా టుడే-సి వోటర్ 2023 ఆగస్టు[19] ±3-5% 6 7 4 0 I.N.D.I.A.
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
BRS ఐ.ఎన్.డి.ఐ.ఎ ఎన్‌డిఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[12] ±5% 28% 43% 25% 4% 15
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[13] ±3-5% 29% 41% 21% 9% 12
ఇండియా టుడే-సి వోటర్ 2023 ఆగస్టు[20] ±3-5% 37% 38% 23% 2% 1

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
బీఆర్ఎస్ ఎన్‌డీఏ ఇండియా కూటమి
1 ఆదిలాబాద్ (ఎస్.టి) ఆత్రం సక్కు[21] బీఆర్ఎస్ బీజేపీ గోడెం నగేశ్‌[22] కాంగ్రెస్ ఆత్రం సుగుణ
2 పెద్దపల్లి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్‌[23] బీఆర్ఎస్ బీజేపీ గోమాస శ్రీనివాస్[24] కాంగ్రెస్ గడ్డం వంశీ
3 కరీంనగర్ బి. వినోద్ కుమార్ బీఆర్ఎస్ బీజేపీ బండి సంజయ్ కుమార్[25][26] కాంగ్రెస్ వెలిచాల రాజేందర్ రావు[27]
4 నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్దన్‌[28] బీఆర్ఎస్ బీజేపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ టి.జీవన్‌ రెడ్డి
5 జహీరాబాద్ గాలి అనిల్‌ కుమార్‌ బీఆర్ఎస్ బీజేపీ బిబి పాటిల్ కాంగ్రెస్ సురేష్ కుమార్ షెట్కర్
6 మెదక్ పి.వెంక‌ట్రామి రెడ్డి[29] బీఆర్ఎస్ బీజేపీ ఎం. రఘునందన్‌రావు కాంగ్రెస్ నీలం మధు
7 మల్కాజిగిరి రాగిడి లక్ష్మారెడ్డి[30] బీఆర్ఎస్ బీజేపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పట్నం సునీత మహేందర్ రెడ్డి
8 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్[31] బీఆర్ఎస్ బీజేపీ జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ దానం నాగేందర్
9 హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్[32] బీఆర్ఎస్ బీజేపీ కొంపెల్ల మాధవి లత కాంగ్రెస్ మహ్మద్ వలీవుల్లా సమీర్ [27]
10 చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్ బీఆర్ఎస్ బీజేపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ జి.రంజిత్ రెడ్డి
11 మహబూబ్‌నగర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి[33] బీఆర్ఎస్ బీజేపీ డీ.కే. అరుణ కాంగ్రెస్ చల్లా వంశీచంద్ రెడ్డి
12 నాగర్ కర్నూల్ (ఎస్.సి) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ బీజేపీ పోతుగంటి భరత్ ప్రసాద్[34][35][36] కాంగ్రెస్ మల్లు రవి
13 నల్గొండ కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ శానంపూడి సైది రెడ్డి కాంగ్రెస్ కుందూరు రఘువీరారెడ్డి
14 భువనగిరి క్యామ మల్లేశ్[37] బీఆర్ఎస్ బీజేపీ బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
15 వరంగల్ (ఎస్.సి) మారేప‌ల్లి సుధీర్ కుమార్[38] బీఆర్ఎస్ బీజేపీ ఆరూరి రమేశ్‌ కాంగ్రెస్ కడియం కావ్య[39]
16 మహబూబాబాద్ (ఎస్.టి) మాలోత్‌ కవిత బీఆర్ఎస్ బీజేపీ అజ్మీరా సీతారాం నాయక్‌ కాంగ్రెస్ బలరాం నాయక్
17 ఖమ్మం నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ బీజేపీ తాండ్ర వినోద్‌రావు[40] కాంగ్రెస్ రామసహాయం రఘురాంరెడ్డి[41]

ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం విజేత[42] ద్వితియ విజేత మెజారిటీ[43]
నం. పేరు పోలింగ్ శాతం పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు % పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు % ఓట్లు %
1 ఆదిలాబాద్ (ఎస్.టి) 74.03%Increase బీజేపీ ఎన్‌డీఏ గోడెం నగేశ్‌ 5,68,168 45.98% ఐఎన్‌సీ ఇండియా కూటమి ఆత్రం సుగుణ 4,77,516 38.65 90652 7.33%
2 పెద్దపల్లి (ఎస్.సి) 67.87%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి గడ్డం వంశీ 4,75,587 43.42 బీజేపీ ఎన్‌డీఏ గోమాస శ్రీనివాస్ 3,44,223 31.43 1,31,364 11.99%
3 కరీంనగర్ 72.54%Increase బీజేపీ ఎన్‌డీఏ బండి సంజయ్ కుమార్ 5,85,116 44.57 ఐఎన్‌సీ ఇండియా కూటమి వెలిచాల రాజేందర్ రావు 3,59,907 27.41 225209 17.16%
4 నిజామాబాద్ 71.92%Increase బీజేపీ ఎన్‌డీఏ ధర్మపురి అరవింద్ 5,92,318 48.02 ఐఎన్‌సీ ఇండియా కూటమి టి.జీవన్‌ రెడ్డి 4,83,077 39.16 1,09,241 8.86%
5 జహీరాబాద్ 74.63%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి సురేష్ కుమార్ షెట్కర్ 5,28,418 42.73 బీజేపీ ఎన్‌డీఏ బి. బి. పాటిల్ 4,82,230 39.00 46,188 3.73%
6 మెదక్ 75.09%Increase బీజేపీ ఎన్‌డీఏ ఎం. రఘునందన్‌రావు 4,71,217 33.99 ఐఎన్‌సీ ఇండియా కూటమి నీలం మధు 4,32,078 31.17 39,139 2.22%
7 మల్కాజిగిరి 50.78%Increase బీజేపీ ఎన్‌డీఏ ఈటెల రాజేందర్ 9,91,042 51.25 ఐఎన్‌సీ ఇండియా కూటమి పట్నం సునీత మహేందర్ రెడ్డి 5,99,567 31.00 3,91,475 20.25%
8 సికింద్రాబాద్ 49.04%Increase బీజేపీ ఎన్‌డీఏ జి. కిషన్ రెడ్డి 4,73,012 45.15 ఐఎన్‌సీ ఇండియా కూటమి దానం నాగేందర్ 4,23,068 40.38 49,944 4.77%
9 హైదరాబాద్ 48.48%Increase ఎంఐఎం ఇతరులు అసదుద్దీన్ ఒవైసీ 6,61,981 61.28 బీజేపీ ఎన్‌డీఏ కొంపెల్ల మాధవీలత 3,23,894 29.98 3,38,087 31.30%
10 చేవెళ్ల 56.40%Increase బీజేపీ ఎన్‌డీఏ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 8,09,882 48.34 ఐఎన్‌సీ ఇండియా కూటమి జి.రంజిత్ రెడ్డి 6,36,985 38.02 1,72,897 10.32%
11 మహబూబ్‌నగర్ 71.85%Increase బీజేపీ ఎన్‌డీఏ డీ.కే. అరుణ 5,10,747 41.66 ఐఎన్‌సీ ఇండియా కూటమి చల్లా వంశీచంద్ రెడ్డి 5,06,247 41.29 4,500 0.37%
12 నాగర్ కర్నూల్ (ఎస్.సి) 69.46%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి మల్లు రవి 4,65,072 38.14 బీజేపీ ఎన్‌డీఏ పోతుగంటి భరత్ ప్రసాద్ 3,70,658 30.40 94,414 7.74%
13 నల్గొండ 74.02%Decrease ఐఎన్‌సీ ఇండియా కూటమి కుందూరు రఘువీరారెడ్డి 7,84,337 60.50 బీజేపీ ఎన్‌డీఏ శానంపూడి సైది రెడ్డి 2,24,432 17.31 5,59,905 43.19%
14 భువనగిరి 76.78%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి 6,29,143 44.89 బీజేపీ ఎన్‌డీఏ బూర నర్సయ్య గౌడ్ 4,06,973 29.04 2,22,170 15.85%
15 వరంగల్ (ఎస్.సి) 68.86%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి కడియం కావ్య 5,81,294 45.85 బీజేపీ ఎన్‌డీఏ ఆరూరి రమేశ్‌ 3,60,955 28.47 2,20,339 17.38%
16 మహబూబాబాద్ (ఎస్.టి) 71.85%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి బలరాం నాయక్ 6,12,774 55.27 బీజేపీ ఇతరులు మాలోత్‌ కవిత 2,63,609 23.77 3,49,165 31.50%
17 ఖమ్మం 76.09%Increase ఐఎన్‌సీ ఇండియా కూటమి రామసహాయం రఘురాంరెడ్డి 7,66,929 61.29% బీజేపీ ఇతరులు నామా నాగేశ్వరరావు 2,99,082 23.90 4,67,847 37.39%

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 May 2024). "లోక్‌సభ పోలింగ్‌ 66.3 శాతం". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
  2. Andhrajyothy (15 May 2024). "66.30% పోలింగ్‌ శాతం తుది గణాంకాలు". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
  3. Sakshi (5 June 2024). "బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. Sakshi (16 March 2024). "ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు: ఈసీ". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  5. Eenadu. "మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ పోలింగ్‌". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  6. EENADU (30 April 2024). "లోక్‌సభ బరిలో 525 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  7. Andhrajyothy (2 May 2024). "తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్త సమయం." Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
  8. Sakshi (2 May 2024). "రాష్ట్రంలో పోలింగ్‌ సమయం పెంపు". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
  9. Eenadu (9 March 2024). "కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  10. Andhrajyothy (21 March 2024). "తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా వెల్లడి.. మల్కాజ్‌గిరి సీటు ఎవరికి ఇచ్చారంటే..?". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  11. Andhrajyothy (7 April 2024). "5 గ్యారెంటీలు ఇవే." Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  12. 12.0 12.1 Bureau, ABP News (2024-03-14). "ABP News-CVoter Opinion Poll: Congress Set For Massive Gain In Telangana, Says Survey". news.abplive.com. Retrieved 2024-03-17. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":24" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  13. 13.0 13.1 "Mood of the Nation Survey: तेलंगाना में केसीआर का सूपड़ा साफ, आंध्र प्रदेश में टीडीपी की जबरदस्त वापसी". Aaj Tak (in Hindi). 8 February 2024. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":42" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  14. Jadhav, Abhijit, ed. (24 December 2023). "Lok Sabha Survey : आज लोकसभेच्या निवडणुका झाल्या तर इंडिया की NDA, कोण बाजी मारणार? सी-व्होटरच्या ओपिनियन पोलवरून समोर आली मोठी बातमी". ABP News (in Marathi). Retrieved 3 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  15. Mukhopadhyay, Sammya (16 December 2023). "BJP comeback likely in Karnataka in Lok Sabha 2024: How South India will vote as per Times Now-ETG Survey". Times Now. Retrieved 2 April 2024.Mukhopadhyay, Sammya (16 December 2023). "BJP comeback likely in Karnataka in Lok Sabha 2024: How South India will vote as per Times Now-ETG Survey". Times Now. Retrieved 2 April 2024.
  16. Sharma, Sheenu, ed. (2 April 2024). "India TV-CNX Opinion Poll: KCR-led BRS ahead in Telangana, BJP gains two Lok Sabha seats". India TV. Retrieved 2 April 2024.
  17. "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
  18. "Who Will Win Lok Sabha Elections 2024 Live | ETG Survey | PM Modi Vs Rahul Gandhi | BJP | Congress". Youtube. Times Now. 16 August 2023. Retrieved 3 April 2024.
  19. Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.
  20. Today, India (24 August 2023). "Rajdeep Sardesai & Rahul Kanwal Decodes Can Team 'I.N.D.I.A' Give PM Modi A Real Fight?". Youtube. Retrieved 2 April 2024.
  21. Sakshi (14 March 2024). "మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
  22. Eenadu (13 March 2024). "రెండో జాబితా విడుదల.. తెలంగాణలో భాజపా ఎంపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.
  23. Andhrajyothy (4 March 2024). "ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
  24. Sakshi (14 March 2024). "బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
  25. Andhrajyothy (2 March 2024). "తొమ్మిది మందితో బీజేపీ తొలి జాబితా". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
  26. Eenadu (2 March 2024). "తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థులు వీరే." Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
  27. 27.0 27.1 The Hindu (24 April 2024). "Congress finally clears pending names for Telangana" (in Indian English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  28. Eenadu (13 March 2024). "మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన భారాస". Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.
  29. Eenadu (23 March 2024). "అనూహ్యం.. వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వం". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  30. Eenadu (14 March 2024). "మల్కాజిగిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
  31. Sakshi (23 March 2024). "సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  32. 10TV Telugu (25 March 2024). "హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే." (in Telugu). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  33. Eenadu (6 March 2024). "భారాస ఎంపీ అభ్యర్థిగా మన్నె". Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.
  34. Eenadu (3 March 2024). "కమలం అభ్యర్థి ఖరారు". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  35. Sakshi (3 March 2024). "నాగర్‌కర్నూల్‌బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రొఫైల్‌". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  36. Andhrajyothy (2 March 2024). "నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్‌". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  37. A. B. P. Desam (23 March 2024). "భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - కేసీఆర్ కీలక ప్రకటన". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  38. Sakshi (12 April 2024). "వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  39. Eenadu (1 April 2024). "వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  40. Eenadu (25 March 2024). "భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావు". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  41. Andhrajyothy (24 April 2024). "ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
  42. The Hindu (4 June 2024). "Telangana Election Results 2024 Highlights: BJP, Congress win 8 seats each; MIM bags 1" (in Indian English). Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  43. EENADU (4 June 2024). "'లక్ష'ణంగా గెలిచారు.. తెలంగాణలో విజేతల మెజార్టీలివే." Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.

బయటి లింకులు

[మార్చు]