మనోజ్ భట్టాచార్య
స్వరూపం
మనోజ్ భట్టాచార్య | |
|---|---|
| రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి | |
| Assumed office 2019 | |
| అంతకు ముందు వారు | క్షితి గోస్వామి |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1949 నవంబరు 29 |
| రాజకీయ పార్టీ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
| నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
మనోజ్ భట్టాచార్య (జననం:1949 నవంబరు 29) పశ్చిమబెంగాల్ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన, అనుభవజ్ఞుడైన భారతీయ రాజకీయవేత్త. అతను రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీప్రధానకార్యదర్శి.[1]
సూచనలు
[మార్చు]- ↑ "Indian citizenship act against humanity: Manoj Bhattacharya". prothomalo.com. March 2020.