నేషనల్ పీపుల్స్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The former Lok Sabha Speaker Shri P.A. Sangma met the Prime Minister Shri Atal Bihari Vajpayee in New Delhi on January 18, 2004 (cropped).png
పి. ఎ సంగ్మా , నేషనల్ పీపుల్స్ పార్టీ స్థాపకుడు. లోక్ సభ స్పీకర్ గా కూడా పని చేశాడు

నేషనల్ పీపుల్స్ పార్టీ భారత రాష్ట్రమైన మేఘాలయలో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి పార్టీ. ఈ పార్టీ పి. ఎ సంగ్మా జూలై 2012లో ప్రారంభించాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ హోదా సాధించిన తొలి పార్టీగా ఇది గుర్తింపు సాధించింది.[1]

చరిత్ర[మార్చు]

జనవరి 2013లో పి. ఎ. సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ పార్టీని జాతీయ స్థాయిలో ప్రారంభించాడు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమితో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రకటించారు. పార్టీ సభ్యత్వం అందరికీ తెరిచినప్పటికీ, అది గిరిజన కేంద్ర పార్టీ అని సంగ్మా పునరుద్ఘాటించారు.[2]

ఎన్నికల గుర్తు[మార్చు]

నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్నికల చిహ్నం

ఈ పార్టీ ఎన్నికల చిహ్నం ఒక పుస్తకం. దీనికి ప్రాముఖ్యత ఏమిటంటే, అక్షరాస్యత ఇంకా విద్య మాత్రమే బలహీన వర్గాలను శక్తివంతం చేయగలదని పార్టీ అభిప్రాయపడింది.[3]

మూలాలు[మార్చు]

  1. "NPP Becomes First Political Outfit from the Northeast to get Status of National Party". News18 (in ఇంగ్లీష్). 2019-06-07. Retrieved 2021-07-11.
  2. DelhiJanuary 5, PTI New; January 5, 2013UPDATED:; Ist, 2013 17:22. "Sangma launches National People's Party, forms alliance with NDA". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. "ఎలక్షన్ కమిషన్" (PDF). Archived from the original on 2013-01-28. Retrieved 2021-07-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు[మార్చు]

పార్టీ జాలస్థలి