Jump to content

జార్ఖండ్ ముక్తి మోర్చా

వికీపీడియా నుండి
జార్ఖండ్ ముక్తి మోర్చా
నాయకుడుహేమంత్ సోరెన్‌
స్థాపకులుబినోద్ బిహారీ మహతో
స్థాపన తేదీ15 నవంబరు 1972; 52 సంవత్సరాల క్రితం (1972-11-15)
ఈసిఐ హోదారాష్ట్ర పార్టీ[1]
కూటమిఐక్య ప్రగతిశీల కూటమి
(2013 — ప్రస్తుతం)
లోక్‌సభలో సీట్లు
1 / 543
[2]
శాసనసభలో సీట్లు
30 / 81
Election symbol

జార్ఖండ్ ముక్తి మోర్చా భారత రాష్ట్రం జార్ఖండ్లో ఉన్న ఒక రాజకీయ పార్టీ. శిబు సోరెన్ ఈ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం విల్లు-బాణం. ఈ పార్టీ నుండి పదిహేడవ లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంది.[3]

2014 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

[మార్చు]

ఇది 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలను గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013". India: Election Commission of India. 2013. Archived from the original (PDF) on 24 డిసెంబరు 2018. Retrieved 9 May 2013.
  2. "Jharkhand Lok Sabha Election Results 2019". NDTV.com.
  3. "Saffron Munda loves everything green - BJP cries neglect as chief minister warms up to old JMM associates". www.telegraphindia.com. Retrieved 2021-07-02.