శివ్ సంగ్రామ్
Appearance
శివ్ సంగ్రామ్ | |
---|---|
నాయకుడు | వినాయక్ మేటే |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
శివ సంగ్రామ్ అనేది వినాయక్ మేటే నేతృత్వంలోని మరాఠా సంస్థ.[1] ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగంగా ఉంది. 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాలుగు స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది;[2] అభ్యర్థులు బీజేపీ గుర్తుపై పోటీ చేశారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "MLC Mete warns Raj Thackeray over remarks". The Times of India. Mumbai. 15 January 2011. Retrieved 5 October 2015.
- ↑ "Dalit leader Kumbhare backs BJP in Maharashtra polls". Business Standard. Nagpur. Press Trust of I this party working in Kerala Nitheesh k Nair Kerala State prasident India. 28 September 2014. Retrieved 5 October 2015.
- ↑ "Statistical Report on General election, 2014 to the Legislative Assembly of Maharashtra" (PDF). Election Commission of India. Retrieved 5 October 2015.