1920 భారత సార్వత్రిక ఎన్నికలు
| ||||||||||||||||
420 స్థానాలు 53 seats needed for a majority | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
బ్రిటీష్ ఇండియాలో 1920 లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రావిన్సు కౌన్సిల్‌లకు సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు జరిగాయి. అవి దేశ ఆధునిక చరిత్రలో తొలి ఎన్నికలు.[1]
ఢిల్లీలో ఉన్న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు దిగువ సభగా ఉన్న కొత్త సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 104 ఎన్నికైన సీట్లు ఉన్నాయి. వాటిలో 66 స్థానాలను పోటీ ద్వారా నింపుతారు. మిగతా ముప్పై ఎనిమిది మంది ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ద్వారా ఎన్నికైన యూరోపియన్ల కోసం రిజర్వు చేసారు.[1] ఎగువ సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కోసం, 34 స్థానాల్లో 24 కి పోటీ జరుగుతుంది. మిగతా పదిలో ఐదు ముస్లింలకు, మూడు శ్వేతజాతీయులకు, ఒకటి సిక్కులకు, ఒకటి యునైటెడ్ ప్రావిన్సెస్‌కు రిజర్వు చేసారు.[1] పార్లమెంటును డ్యూక్ ఆఫ్ కన్నాట్ అండ్ స్ట్రాథెర్న్ 1921 ఫిబ్రవరి 9 న ప్రారంభించాడు.[2]
జాతీయ ఎన్నికలతో పాటు ప్రావిన్షియల్ శాస్నసభలలో 637 స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. వీటిలో 440 మంది పోటీ చేయగా, 188 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాత్మా గాంధీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినప్పటికీ, కేవలం ఆరుచోట్ల మాత్రమే ఎవరూ పోటీ చెయ్యలేదు.[1] ప్రావిన్షియల్ అసెంబ్లీలలో 38 స్థానాలను శ్వేతజాతీయుల కోసం రిజర్వు చేసారు.[1]
1920 లో బెంగాల్ యూరోపియన్ నియోజకవర్గం నుండి భారతదేశ శాసనసభలో ముగ్గురు సభ్యులను ఎన్నుకోడానికీ, మద్రాస్‌లోని మహ్మదీయేతరుల నియోజకవర్గం నుండి భారత కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌కు నలుగురు సభ్యులను ఎన్నుకోవడానికీ అనుపాత ప్రాతినిధ్య పద్ధతిని (STV) ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అలాగే బెంగాల్‌లోని యూరోపియన్ నియోజకవర్గం నుండి బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో నలుగురు సభ్యులను ఎన్నుకోవడానికి కూడా STV ని ఉపయోగించారు.[3]
ఫలితాలు
[మార్చు]సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ
[మార్చు]Party | Seats | |
---|---|---|
Democratic Party | 48 | |
Other parties and independents | 47 | |
Europeans | 9 | |
Total | 104 | |
మూలం: Schwartzberg Atlas |
కేంద్ర శాసనసభ సభ్యులు
[మార్చు]అధికారులు
[మార్చు]భారత ప్రభుత్వం
[మార్చు]సభ్యుడు | పదవి |
విలియం హెన్రీ హోరే విన్సెంట్ | హోం శాఖ సభ్యుడు |
సర్ మాల్కం హేలీ | ఆర్థిక సభ్యుడు |
బాసిల్ ఫిలోట్ బ్లాకెట్ | ఆర్థిక సభ్యుడు |
C. A. ఇన్నెస్ | వాణిజ్యం, పరిశ్రమల సభ్యుడు |
తేజ్ బహదూర్ సప్రు | న్యాయ సభ్యుడు |
B. N. శర్మ | రెవెన్యూ, వ్యవసాయ సభ్యుడు |
డెనిస్ బ్రే | విదేశాంగ కార్యదర్శి |
సర్ సిడ్నీ క్రూక్‌షాంక్ | PWD కార్యదర్శి |
ఎర్నెస్ట్ బర్డన్ | ఆర్మీ సెక్రటరీ |
మోంటాగు షెరార్డ్ డావ్స్ బట్లర్ | విద్యా కార్యదర్శి |
G. R. క్లార్క్ | డైరెక్టర్ జనరల్ పోస్ట్‌లు, టెలిగ్రాఫ్ |
అతుల్ చంద్ర ఛటర్జీ | పరిశ్రమల శాఖ కార్యదర్శి |
జి. జి. సిమ్ | Jt. ఆర్థిక కార్యదర్శి |
జాన్ హుల్లా | రెవెన్యూ, వ్యవసాయ కార్యదర్శి |
A. V. V. అయ్యర్ | ఆర్థిక శాఖ |
M. H. H. హచిన్సన్ | |
కల్నల్ W. D. వాఘోర్న్ | |
అబ్దుల్ రహీమ్ ఖాన్ | |
ఫ్రాన్సిస్ బ్రాడ్లీ బ్రాడ్లీ-బర్ట్ | |
థామస్ హెన్రీ హాలండ్ | |
R. W. డేవిస్ | |
P. E. పెర్సివల్ | |
H. P. టోలింటన్ | |
F. S. A స్లోకాక్ | |
W. C. రెనౌఫ్ |
ప్రావిన్సుల నుండి నామినేటైనవారు
[మార్చు]సభ్యుడు | ప్రావిన్స్ |
---|---|
BC అలెన్ | అస్సాం |
ఖబీరుద్దీన్ అహ్మద్ | బెంగాల్ |
ఖగేంద్ర నాథ్ మిట్టర్ | బెంగాల్ |
JKN కబ్రాజీ | బొంబాయి |
వాల్టర్ ఫ్రాంక్ హడ్సన్ | బొంబాయి |
విలియం జాన్ కీత్ | బర్మా |
JF బ్రయంట్ | మద్రాసు |
TE మోయిర్ | మద్రాసు |
థియోడర్ అల్బన్ హెన్రీ వే | యునైటెడ్ ప్రావిన్స్ |
రుస్తోంజీ ఫరీదూంజీ | సెంట్రల్ ప్రావిన్సులు |
నామినేటైన అధికారేతరులు
[మార్చు]- ప్రత్యేక ఆసక్తులు: హెన్రీ గిడ్నీ (ఆంగ్లో-ఇండియన్), NM జోషి (లేబర్ ఆసక్తులు), JP కోటలింగం (భారత క్రైస్తవులు), రాయ్ షియో ప్రసాద్ తుల్షన్ బహదూర్ (రైల్వే ఆసక్తులు)
- ప్రావిన్సులు: TV శేషగిరి అయ్యర్ (మద్రాస్), C. కృష్ణస్వామి రావు (మద్రాస్), అష్రఫ్ O. జమాల్ (బెంగాల్), నవాబ్ ఖ్వాజా హబీబుల్లా (బెంగాల్), NM సమర్థ్ (బాంబే), మహమ్మద్ హజీబోయ్ (బాంబే), మౌల్వీ అబ్దుల్ క్వాదిర్ (సెంట్రల్ ప్రొవిన్స్ ), లక్ష్మీ నారాయణ్ లాల్ (బీహార్ & ఒరిస్సా), సర్దార్ బహదూర్ గజ్జన్ సింగ్ (పంజాబ్), రాణా ఉమానాథ్ భక్ష్ సింగ్ (యునైటెడ్ ప్రావిన్సెస్), BHR జట్కర్ (బేరార్), అబ్దుర్ రహీమ్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్)
ఎన్నికైన అధికారేతరులు
[మార్చు]- అస్సాం: దేబీ చరణ్ బారువా (అస్సాం వ్యాలీ జనరల్), గిరీష్ చంద్ర నాగ్ (సుర్మా వ్యాలీ జనరల్), మౌల్వి అమ్జద్ అలీ (ముస్లిం), జార్జ్ బ్రిడ్జ్ (యూరోపియన్), లెఫ్టినెంట్ కల్నల్ డి. హెర్బర్ట్ (యూరోపియన్)
- బెంగాల్: సర్ దేవ ప్రసాద్ సర్బధికారి (కలకత్తా అర్బన్ జనరల్), జోగేంద్ర నాథ్ ముఖర్జీ (కలకత్తా సబర్బ్స్ అర్బన్ జనరల్), కెసి నియోగీ (డక్కా రూరల్ జనరల్), జాదు నాథ్ మజుందార్ (ప్రెసిడెన్సీ జనరల్), తారా ప్రోసన్న ముఖర్జీ (బుర్ద్వాన్ జనరల్), జోగేష్ చంద్ర చౌధురి చిట్టగాంగ్ & రాజ్‌షాహి రూరల్ జనరల్), ప్రిన్స్ అఫ్సర్-ఉల్-ముల్క్ మీర్జా ముహమ్మద్ అక్రమ్ హుస్సేన్ (కలకత్తా & సబర్బ్స్ ముస్లిం), జహీరుద్దీన్ అహ్మద్ (డక్క ముస్లిం), మౌల్వీ అబుల్ కాసేమ్ (డక్క రూరల్ ముస్లిం), ఖబీరుద్దీన్ అహ్మద్ (రాజ్‌షాహి ముస్లిం), సయ్యద్ ముహమ్మద్ అబ్దుల్లా (బుర్ద్వాన్ & కలకత్తా ప్రెసిడెన్సీ ముస్లిం), మున్షీ అబ్దుల్ రెహమాన్ (చిట్టగాంగ్ ముస్లిం), ఘనీ ఖాన్ గబ్ఖాన్ (బేకర్‌గంజ్ ముస్లిం రీ-పోల్స్), డార్సీ లిండ్సే (యూరోపియన్), ఫ్రాంక్ కార్టర్ (యూరోపియన్), WSJ విల్సన్ (యూరోపియన్), AD పిక్‌ఫోర్డ్ (యూరోపియన్), RJG బాలంటైన్ (యూరోపియన్), సతీష్ చంద్ర ఘోష్ (భూ హోల్డర్లు), నిబరన్ చంద్ర సిర్కార్ (బెంగాల్ నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్), DK మిట్టర్
- బీహార్ & ఒరిస్సా: బాబు బైద్యనాథ్ ప్రసాద్ సింగ్ (తిర్హట్ జనరల్), బాబు అదిత్ ప్రసాద్ సిన్హా (తిర్హట్ జనరల్), BN మిశ్రా (ఒరిస్సా జనరల్), బాబు బ్రజా సుందర్ దాస్ (ఒరిస్సా జనరల్), రాయ్ బహదూర్ [4] లచ్మీ ప్రసాద్ సిన్హా (గయా కమ్ మోంఘైర్) జనరల్), సర్ఫరాజ్ హుస్సేన్ ఖాన్ (తిర్హుత్ ముస్లిం), మౌల్వీ మియాన్ అస్జాద్-ఉల్-లా (భాగల్పూర్ ముస్లిం), సయ్యద్ ముహమ్మద్ ఇస్మాయిల్ (పాట్నా, చోటా నాగ్‌పూర్ కమ్ ఒరిస్సా ముస్లిం), రాజా ఆర్‌ఎన్ భంజా డియో (భూస్వాములు), రాజా శివానందన్ ప్రసాద్ సింగ్ (భూస్వాములు), ), బాబు అంబికా ప్రసాద్ సిన్హా, సత్య నారాయణ్ సింగ్
- బొంబాయి: సర్ జమ్‌సెట్జీ జేజీబోయ్ (బాంబే సిటీ జనరల్), చిమన్‌లాల్ హరిలాల్ సెతల్వాద్ (బాంబే సిటీ జనరల్), జమ్నాదాస్ ద్వారకాదాస్ ధరంసీ (బాంబే సిటీ జనరల్), కేశావ్ గణేష్ బాగ్డే (బాంబే సెంట్రల్ రూరల్), బాలకృష్ణ సీతారాం కామత్ (బాంబే సెంట్రల్ రూరల్), సర్హీర్ బోమన్‌జీ దలాల్ (బాంబే నార్తర్న్ రూరల్), అన్నా బాబాజీ లత్తే (బాంబే సదరన్ రూరల్), సేథ్ హరచంద్రాయ్ విశాందాస్ (సింద్ రూరల్ జనరల్), సలేభోయ్ కరీంజీ బరోదావాలా (బాంబే సిటీ ముస్లిం), సర్దార్ గులాం జిలానీ బిజ్లిఖాన్ (బాంబే సెంట్రల్ ముస్లిం), షేక్ అబ్దుల్ మజీద్ (సింద్ అర్బన్ ముస్లిం), అలీబక్ష్ మహమ్మద్ హుస్సేన్ (సింద్ గ్రామీణ ముస్లిం), వలీ మొహమ్మద్ హుస్సనల్లి (సింద్ రూరల్ ముస్లిం), రెజినాల్డ్ ఆర్థర్ స్పెన్స్ (యూరోపియన్), ఎడ్విన్ లెస్‌వేర్ ప్రైస్ (యూరోపియన్), సర్ మోంటగు డి పోమెరే వెబ్ (యూరోపియన్), ఎన్‌బి సక్లత్వాలా (బోమ్‌బాయిస్ అసోసియేషన్) ), రహీమ్‌తూలా కర్రింబోయ్ (బాంబే మిల్లోనర్స్ అసోసియేషన్), విఠల్‌దాస్ థాకర్సే (బాంబే మిల్లోనర్స్ అసోసియేషన్), మన్మోహన్‌దాస్ రామ్‌జీ (ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్), SC షహానీ (సింద్ జాగీర్దార్లు & జమీందార్లు)
- బర్మా: F. మెక్‌కార్తీ (యూరోపియన్లు), పదమ్‌జీ గిన్‌వాలా (జనరల్), మాంగ్ మాంగ్ సిన్ (జనరల్), JC ఛటర్జీ (జనరల్), JN బసు (జనరల్)
- సెంట్రల్ ప్రావిన్స్‌లు: హరి సింగ్ గౌర్ (నాగ్‌పూర్ జనరల్), కుంజ్ బిహారీ లాల్ అగ్నిహోత్రి (హిందీ డివిజన్స్ జనరల్), ప్యారీ లాల్ మిశ్రా (హిందీ డివిజన్స్ జనరల్), ముహమ్మద్ అహ్సన్ ఖాన్ (ముస్లిం), బెయోహర్ రఘుబీర్ సిన్హా (భూస్వాములు)
- మద్రాసు: టి. రంగాచారి (మద్రాస్ సిటీ జనరల్), సిఎస్ సుబ్రహ్మణ్యం (మద్రాస్ సీడెడ్ జిల్లాలు & చిత్తూరు రూరల్ జనరల్), పత్రి వెంకట శ్రీనివాసరావు (గుంటూరు కమ్ నెల్లూరు జనరల్), బి. వెంకటపతిరాజు (గంజాం కమ్ కృష్ణా జనరల్), జె. రామయ్య పంతులు (గోదావరి కమ్ కృష్ణ జనరల్), సంబండ ముదలియార్ (సేలం & కోయంబత్తూరు జనరల్), PS శివస్వామి అయ్యర్ (తంజోర్ & తిరుచ్చి జనరల్), M. కృష్ణస్వామి రెడ్డి (చెంగల్పట్ కమ్ సౌత్ ఆర్కాట్ జనరల్), KM నాయర్ (వెస్ట్ కోస్ట్ & నీలగిరి జనరల్), T. ముహమ్మద్ హుస్సేన్ సాహెబ్ బహదూర్ (మద్రాస్ ముస్లిం), మహమూద్ షమ్నాద్ సాహెబ్ బహదూర్ (వెస్ట్ కోస్ట్ & నీలగిరి ముస్లిం), మీర్ అసద్ అలీ (ముస్లిం), ముహమ్మద్ హబీబుల్లా (ముస్లిం), REV అర్బుత్నాట్ (వాణిజ్యం), నారాయణదాస్ గిర్ధర్దాస్ (వాణిజ్యం), ఎర్డ్లీ నార్టన్ (ఎర్డ్లీ నార్టన్), రామవర్మ వలియా రాజా చిరక్కల్ (భూస్వాములు)
- పంజాబ్: పండిట్ జవహర్ లాల్ భార్గవ (అంబలా జనరల్), బక్షి సోహన్ లాల్ (జుల్లుందూర్ జనరల్), డాక్టర్ నంద్ లాల్ (పశ్చిమ పంజాబ్ జనరల్), చౌదరి గులాం సర్వర్ ఖాన్ (నార్త్ పంజాబ్ ముస్లిం), అహ్మద్ బక్ష్ ఖాన్ (నార్త్ వెస్ట్ పంజాబ్ ముస్లిం), చౌదరి షహబ్-ఉద్-దిన్ (తూర్పు మధ్య పంజాబ్ ముస్లిం), నవాబ్ మహ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్ (తూర్పు పంజాబ్ ముస్లిం), చౌద్రీ షహబ్-ఉద్-దిన్ (తూర్పు మధ్య పంజాబ్ ముస్లిం), మఖ్దుమ్ సయ్యద్ రాజన్ బక్ష్ షా (నైరుతి పంజాబ్ ముస్లిం), రాజా ఎం.ఎం. ఇక్రముల్లా ఖాన్, భాయ్ మాన్ సింగ్ (తూర్పు పంజాబ్ సిక్కు), సర్దార్ గులాబ్ సింగ్ (పశ్చిమ పంజాబ్ సిక్కు), బాబా ఉజాగర్ సింగ్ బేడీ (భూస్వాములు)
- యునైటెడ్ ప్రావిన్స్‌లు: మున్షీ ఈశ్వర్ సరన్ (యుపి సిటీస్ జనరల్), ప్యారే లాల్ (మీరట్ రూరల్ జనరల్), లాలా గిర్ధారిలాల్ అగర్వాలా (ఆగ్రా జనరల్), పండిట్ రాధా కిషన్ దాస్ (రోహిల్‌కుండ్ & కుమాన్ జనరల్), బిషంభర్ నాథ్ (అలహాబాద్, ఝాన్సీ జనరల్), సంకట ప్రసాద్ బాజ్‌పాయ్ (లక్నో జనరల్), మున్షీ మహదేవ్ ప్రసాద్ (బెనారస్, గోరఖ్‌పూర్ జనరల్), రాజా సూరజ్ బక్ష్ సింగ్ (ఫైజాబాద్ జనరల్), హాజీ వాజిహుద్దీన్ (యుపి సిటీస్ ముస్లిం), ముహమ్మద్ యామిన్ ఖాన్ (మీరట్ ముస్లిం), మహ్మద్ ఫయాజ్ ఖాన్ (ఆగ్రా ముస్లిం), సయ్యద్ నబీ హదీ (రోహిల్‌కుండ్ & కుమావోన్ ముస్లిం), SM జాహిద్ అలీ సబ్‌పోష్ (UP దక్షిణ ముస్లిం), సయ్యద్ హైదర్ కర్రార్ జాఫ్రీ (లక్నో, ఫిజాబాద్ ముస్లిం), రాజా కుశాల్ పాల్ సింగ్ (భూస్వాములు), సర్ లోగీ పిరీ వాట్సన్ (యూరోపియన్)
కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యులు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- 1920 మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "New Indian Councils: Failure Of Boycott Movement", The Times, 8 January 1921, p9, Issue 42613
- ↑ "New Era For India: Delhi Parliament Opened, King's Messages", The Times, 10 February 1921, p10, Issue 42641
- ↑ Hoag and Hallett. Proportional Representation (1926). p. 258.
- ↑ Miss Dottie Karan and others v Rai Bahadur Lachmi Prasad Sinha and others (Patna) [1930] UKPC 102 (16 December 1930)