Jump to content

భారత రాష్ట్ర శాసనసభ ఎన్నికల జాబితా

వికీపీడియా నుండి

భారతదేశం లోని 22 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్ర శాసనసభ ఏకైక సభ, 6 రాష్ట్రాల దిగువసభ అయిన రాష్ట్ర శాసనసభ సభ్యులు, తమ నియోజకవర్గాల్లో నిలబడే అభ్యర్థుల సమితి నుండి, తమ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల ఓటరు జాబితాలో నమోదుచేయబడిన వయోజన పౌరులందరూ ఓటువేయడం ద్వారా ఎన్నుకోబడతారు. భారతదేశం లోని ప్రతి వయోజనపౌరుడు తమ నియోజకవర్గంలో మాత్రమే ఓటువేయవచ్చు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను' శాసనసభ సభ్యుడు' అని పిలుస్తారు.ముఖ్యమంత్రి నేతృత్వం లోని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత మంత్రులమండలి సలహా మేరకు సంబంధిత రాష్ట్ర గవర్నర్, సంబంధిత కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ చేత రద్దుచేయబడేవరకు లేదా ఐదేళ్ల పాటు తమ స్థానాలను కలిగి ఉంటారు. కొత్త చట్టాల రూపకల్పన, రాష్ట్ర జాబితానిర్వచించిన విధంగా రాష్ట్రంలో ఉన్న చట్టాలను తొలగించడం లేదా మెరుగుపరచడం వంటి విషయాలపై శాసనసభలు సమావేశమవుతాయి. రాష్ట్ర శాసనసభలకు సభ్యులను ఎన్నుకోవడానికి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.[1]

భారతదేశంలో ప్రస్తుత శాసనసభలు

[మార్చు]
రాష్టం/
కేంద్రపాలిత ప్రాంతం
చివరి ఎన్నికలు జరిగిన సంవత్సరం ఫలితాలు ప్రకటించిన తేదీ అతిపెద్ద/

మెజారిటీ పార్టీ

ఏర్పడిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ 2024 2024 జూన్ 04 తెదేపా జాతీయ ప్రజాస్వామ్య కూటమి
అరుణాచల్ ప్రదేశ్ 2024 2024 జూన్ 2 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
అసోం 2021 2021 మే 2 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
బీహార్ 2020 [2] 2020 నవంబరు 10 RJD ఇండియా కూటమి
ఛత్తీస్‌గఢ్ 2023 [3] 2023 డిసెంబరు 3 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
ఢిల్లీ* 2020 2020 ఫిబ్రవరి 11 AAP ఆమ్ ఆద్మీ పార్టీ
గోవా 2022[4] 2022 మార్చి 10[5] BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
గుజరాత్ 2022 [6] 2022 డిసెంబరు 8 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
హర్యానా 2019 2024 అక్టోబరు 08 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
హిమాచల్ ప్రదేశ్ 2022 2022 డిసెంబరు 8 INC ఇండియా కూటమి
జమ్మూ కాశ్మీరు * 2024 2024 అక్టోబరు 8 JKNC ఇండియా కూటమి
జార్ఖండ్ 2019 2019 డిసెంబరు 23 JMM ఇండియా కూటమి
కర్ణాటక 2023[7] 2023 మే 13 INC ఇండియా కూటమి
కేరళ 2021 2021 మే 2 CPI(M) లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్
మధ్య ప్రదేశ్ 2023[8] 2023 డిసెంబరు 3 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
మహారాష్ట్ర 2019 2019 అక్టోబరు 24 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
మణిపూర్ 2022[9] 2022 మార్చి 10 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
మేఘాలయ 2023[10] 2023 మార్చి 2 NPP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
మిజోరం 2023 2023 డిసెంబరు 4 ZPM జోరం పీపుల్స్ మూవ్‌మెంట్
నాగాలాండ్ 2023 2023 మార్చి 2 NDPP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
ఒడిశా 2024 2024 జూన్ 4 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
పుదుచ్చేరి* 2021 2021 మే 2 AINRC జాతీయ ప్రజాస్వామ్య కూటమి
పంజాబ్ 2022 2022 మార్చి 10 AAP ఆమ్ ఆద్మీ పార్టీ
రాజస్థాన్ 2023[11] 2023 డిసెంబరు 3 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
సిక్కిం 2024 2024 జూన్ 2 SKM జాతీయ ప్రజాస్వామ్య కూటమి
తమిళనాడు 2021 2021 మే 2 DMK సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్
తెలంగాణ 2023[12] 2023 డిసెంబరు 3 INC ఇండియా కూటమి
త్రిపుర 2023[13] 2023 మార్చి 2 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
ఉత్తర ప్రదేశ్ 2022 2022 మార్చి 10 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
ఉత్తరాఖండ్ 2022 2022 మార్చి 10 BJP జాతీయ ప్రజాస్వామ్య కూటమి
పశ్చిమ బెంగాల్ 2021 2021 మే 2 AITC ఇండియా కూటమి

గమనిక: * కేంద్రపాలిత ప్రాంతం

రాష్ట్రాల వారీగా శాసనసభ ఎన్నికలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు
  2. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు
  3. అసోంలో ఎన్నికలు
  4. బీహార్‌లో ఎన్నికలు
  5. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు
  6. ఢిల్లీలో ఎన్నికలు
  7. గోవాలో ఎన్నికలు
  8. గుజరాత్‌లో ఎన్నికలు
  9. హర్యానాలో ఎన్నికలు
  10. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు
  11. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు
  12. జార్ఖండ్‌లో ఎన్నికలు
  13. కర్ణాటకలో ఎన్నికలు
  14. కేరళలో ఎన్నికలు
  15. మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలు
  16. మహారాష్ట్రలో ఎన్నికలు
  17. మణిపూర్‌లో ఎన్నికలు
  18. మేఘాలయలో ఎన్నికలు
  19. మిజోరంలో ఎన్నికలు
  20. నాగాలాండ్‌లో ఎన్నికలు
  21. ఒడిశాలో ఎన్నికలు
  22. పుదుచ్చేరిలో ఎన్నికలు
  23. పంజాబ్‌లో ఎన్నికలు
  24. రాజస్థాన్‌లో ఎన్నికలు
  25. సిక్కింలో ఎన్నికలు
  26. తమిళనాడులో ఎన్నికలు
  27. తెలంగాణలో ఎన్నికలు
  28. త్రిపురలో ఎన్నికలు
  29. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు
  30. ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు
  31. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "upcoming elections in india 2023-24: know upcoming state and by-election dates and schedule". Hindustan Times. Retrieved 2024-02-07.
  2. "Bihar Election Date 2019 | Bihar Lok Sabha Results Date 2019 - Times of India". timesofindia.indiatimes.com. 2019-03-25. Retrieved 2024-02-07.
  3. "Chhattisgarh Election Result 2023: Full List of Winners". The Indian Express. 2023-12-03. Retrieved 2024-02-07.
  4. "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2024-02-07.
  5. https://ceogoa.nic.in/pdf/ECIH/Goa%20GE%2022_schedule.pdf
  6. "Assembly Election Gujarat 2022". Election Commission of India. Retrieved 2024-02-07.
  7. "upcoming elections in india 2023-24: know upcoming state and by-election dates and schedule". Hindustan Times. Retrieved 2024-02-07.
  8. "upcoming elections in india 2023-24: know upcoming state and by-election dates and schedule". Hindustan Times. Retrieved 2024-02-07.
  9. "Manipur Election Dates Revised: 1st Phase On Feb 28, 2nd On March 5". NDTV.com. Retrieved 2024-02-07.
  10. "Meghalaya polls to be held on Feb 27, results on March 2". Hindustan Times. 2023-01-18. Retrieved 2024-02-07.
  11. Livemint (2023-10-09). "Rajasthan assembly polls 2023: Voting will start on 23 November". mint. Retrieved 2024-02-07.
  12. "Telangana assembly elections 2023 schedule: Important dates, polling and results". The Times of India. 2023-10-19. ISSN 0971-8257. Retrieved 2024-02-07.
  13. "Tripura election result 2023: Full list of winners constituency-wise". Hindustan Times. 2023-03-02. Retrieved 2024-02-07.

 వెలుపలి లంకెలు

[మార్చు]