అసోంలో ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అస్సాంలో 1952 నుండి అస్సాం శాసనసభ అసెంబ్లీ సభ్యులను, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. తదుపరి అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.

శాసనసభ ఎన్నికలు

[మార్చు]

1952 నుండి అస్సాం శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి.[1]

అసెంబ్లీ సంవత్సరం గెలిచిన పార్టీ/కూటమి ముఖ్యమంత్రి
1వ 1952 భారత జాతీయ కాంగ్రెస్ బిష్ణు రామ్ మేధి
2వ 1957 భారత జాతీయ కాంగ్రెస్ బిపి చలిహా
3వ 1962 భారత జాతీయ కాంగ్రెస్ బిపి చలిహా
4వ 1967 భారత జాతీయ కాంగ్రెస్ బిపి చలిహా

మహేంద్ర మోహన్ చౌదరి

5వ 1972 భారత జాతీయ కాంగ్రెస్ శరత్ చంద్ర సిన్హా
6వ 1978 జనతా పార్టీ
భారత జాతీయ కాంగ్రెస్
గోలప్ బోర్బోరా (జెపి)

జోగేంద్ర నాథ్ హజారికా (జెపి)
అనోవారా తైమూర్ (కాంగ్రెస్)
కేసబ్ చంద్ర గొగోయ్ (కాంగ్రెస్)

7వ 1983 భారత జాతీయ కాంగ్రెస్ హితేశ్వర్ సైకియా
8వ 1985 అసోం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంత
9వ 1991 భారత జాతీయ కాంగ్రెస్ హితేశ్వర్ సైకియా

భూమిధర్ బర్మన్

10వ 1996 అసోం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంత
11వ 2001 భారత జాతీయ కాంగ్రెస్ తరుణ్ గొగోయ్
12వ 2006 భారత జాతీయ కాంగ్రెస్ తరుణ్ గొగోయ్
13వ 2011 భారత జాతీయ కాంగ్రెస్ తరుణ్ గొగోయ్
14వ 2016 భారతీయ జనతా పార్టీ సర్బానంద సోనోవాల్
15వ 2021 భారతీయ జనతా పార్టీ హిమంత బిస్వా శర్మ

లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]
సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు పార్టీల వారీగా వివరాలు
1951 1వ లోక్‌సభ మొత్తం: 10. కాంగ్రెస్: 9, ఎస్పీ:1
1957 2వ లోక్‌సభ మొత్తం: 12. కాంగ్రెస్: 9, ఎస్పీ:2, స్వతంత్రం: 1
1962 3వ లోక్‌సభ మొత్తం: 12. కాంగ్రెస్: 9, ఎస్పీ:2, హెచ్ఎల్సీ:1
1967 4వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 10, ఎస్పీ:2, సిపిఐ: 1, ఏహెచ్ఎల్: 1
1971 5వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 13, ఎహెచ్ఎల్: 1
1977 6వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 10, జనతా పార్టీ/డిఎల్డీ: 3, ఇండిపెండెంట్: 1
1980 7వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 13, ఏహెచ్ఎల్: 1
1984 8వ లోక్‌సభ మొత్తం: 14. స్వతంత్రులు: 8, కాంగ్రెస్: 4, ఐసిఎస్: 1, పిటిసి: 1
1989 9వ లోక్‌సభ భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించలేదు [2]
1991 10వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 8, ఏజిపి: 1, బిజెపి: 2, సిపిఐ (ఎం): 1, ఏడిసి: 1, స్వతంత్రుడు: 1
1996 11వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 5, ఏజిపి: 5, బిజెపి: 1, సిపిఐ (ఎం): 1, ఏఎస్డిసీ: 1, స్వతంత్రుడు: 1
1998 12వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 10, బిజెపి: 1, ఏఎస్డిసీ: 1, యుఎంఎఫ్ఏ:1, స్వతంత్రం: 1
1999 13వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 10, బిజెపి: 2, సిపిఐ (ఎంఎల్): 1, ఇండిపెండెంట్: 1
2004 14వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 9, ఏజిపి: 2, బిజెపి: 2, ఇండిపెండెంట్: 1
2009 15వ లోక్‌సభ మొత్తం: 14. కాంగ్రెస్: 7, బిజెపి: 4, ఏజిపి: 1, ఏఐయుడిఎఫ్: 1, బిపిఎఫ్: 1
2014 16వ లోక్‌సభ మొత్తం: 14. బిజెపి: 7, కాంగ్రెస్: 3, ఏఐయుడిఎఫ్: 3, ఇండిపెండెంట్: 1
2019 17వ లోక్‌సభ మొత్తం: 14. బిజెపి: 9, కాంగ్రెస్: 3, ఏఐయుడిఎఫ్: 1, ఇండిపెండెంట్: 1
2024 18వ లోక్‌సభ మొత్తం: 14. బిజెపి: 09, కాంగ్రెస్: 3, ఏజిపి: 1, యుపిపియల్: 1

మూలాలు

[మార్చు]
  1. "List of Chief Ministers of Assam". Assam Legislative Assembly. Retrieved 17 November 2013.
  2. "1989 India General (9th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2022-01-08.