6వ లోక్‌సభ
స్వరూపం
6వ లోక్ సభ (1977 మార్చి 23 - 1979 ఆగస్టు 22 ) 1977 లో జరిగిన సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. 1971 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 11 మంది సిట్టింగ్ సభ్యులు 6 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1][2]
మునుపటి 5 వ లోక్‌సభ కంటే 233 సీట్లు ఎక్కువగా జనతా కూటమి 345 సీట్లను గెలుచుకున్న తరువాత 1977 మార్చి 24 న మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యాడు.
చరణ్ సింగ్ 1979 జూలై 28 న ప్రధాని పీఠాన్ని అధిష్టించి 1980 జనవరి 14 వరకు, 1980 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడిన 7 వ లోక్‌సభ వరకు ప్రధానిగా ఉన్నాడు.


ముఖ్యమైన సభ్యులు
[మార్చు]- స్పీకర్:
- నీలం సంజీవ రెడ్డి 1977 మార్చి 26 - 1977 జూలై 13
- కె. ఎస్. హెగ్డే 1977 జూలై 21 - 1980 జనవరి 21
- డిప్యుటీ స్పీకర్:
- గోడే మురహరి 1977 ఏప్రిల్ 1 - 1979 ఆగస్టు 22
- సెక్రెటరీ జనరల్:
- అవతార్ సింగ్ రికీ 1977 జూన్ 18 - 1983 డిసెంబరు 31
వివిధ పార్టీల వారీగా ఎన్నికైన సభ్యులు
[మార్చు]6వ లోక్‌సభలో ఎన్నికైన వివిధపార్టీల బలాబలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[3]
| క్రమ సంఖ్య. | పార్టీ పేరు | సభ్యుల సంఖ్య |
|---|---|---|
| 1 | జనతా పార్టీ | 295 |
| 2 | భారత జాతీయ కాంగ్రెస్ | 154 |
| 3 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI (M) ) | 22 |
| 4 | ఆల్ ఇండియా అన్నా ద్రవిడమున్నేట్ర కఝగం (AIADMK) | 18 |
| 5 | అకాలీదళ్ | 9 |
| 6 | స్వతంత్రులు | 9 |
| 7 | కమ్యూనిస్టు పార్టీ (CP) | 7 |
| 8 | Unattached (Unattached) | 5 |
| 9 | పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (PAWPI) | 5 |
| 10 | రిపబ్లికన్ సొషలిస్టు పార్టీ (ఇండియా) (RSP) | 4 |
| 11 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) | 3 |
| 12 | కేరళ కాంగ్రెస్ (KC) | 2 |
| 13 | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) | 2 |
| 14 | జమ్మూ & కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKN) | 2 |
| 15 | ద్రవిడా మున్నేట్ర కజగం (DMK) | 2 |
| 16 | జర్ఖండ్ పార్టీ | 1 |
| 17 | మహారాష్ట్రవాది గోమాటక్ పార్టీ (MGP) | 1 |
| మొత్తం | 542 |
6వ లోక్‌సభ సభ్యులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 6వ లోక్‌సభ సభ్యులు.
మూలాలు
[మార్చు]- ↑ "General (6th Lok Sabha) Election Results India".[permanent dead link]
- ↑ "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 August 2017.
- ↑ "Archived copy". the original నుండి 8 ఆగస్టు 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 ఆగస్టు 2014.
{{cite web}}: CS1 maint: archived copy as title (link)
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో 6th Lok Sabha members}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.