10వ లోక్‌సభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

10వ లోక్ సభ, (1991 జూన్ 20 – 1996 మే 10) 1991 లో జరిగిన సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయబడింది. నలుగురు రాజ్యసభ సిట్టింగ్ సభ్యులు ఈ లోక్‌సభకు ఎన్నికైనారు.[1]

1991 జూన్ 21 నుండి 1996 మే 16 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నాడు. ఈ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ 244 సీట్లను గెలుచుకుంది. అంతకు ముందు 9వ లోక్‌సభ కన్నా కాంగ్రెస్ పార్టీ 47 సీట్లు అధికంగా పొందింది.

1996 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1996 మే 15 నుండి 11వ లోక్‌సభ ప్రారంభమైంది.

ముఖ్యమైన సభ్యులు

[మార్చు]
సి.కె. జైన్

ఎన్నికైన వివిధ పార్టీల సభ్యుల సంఖ్య

[మార్చు]
క్రమ సంఖ్య పార్టీ పేరు సభ్యుల సంఖ్య
1 భారత జాతీయ కాంగ్రెస్ (INC) 252
2 భారతీయ జనతా పార్టీ (BJP) 121
3 జనతా దళ్ (JD) 63
4 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) (CPI (M) 36
5 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 14
6 ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) 12
7 జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) 7
8 తెలుగు దేశంపార్టీ (TDP) 7
9 టి.డి (వి) 6
10 రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) 5
11 జనతా పార్టీ 4
12 శివసేన (SS) 4
13 బహుజన సమాజ్ పార్టీ (BSP) 3
14 ఫార్వర్డ్ బ్లాక్ (ఎం) 3
15 నామినేటెడ్ సభ్యులు 3
16 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
17 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 1
18 ఎ.ఐ.ఎం.ఐ.ఎం 1
19 అసోం గణ పరిషత్ (AGP) 1
20 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్.ఎల్) (CPI (ML) L) 1
21 ఇండియన్ కాంగ్రెస్ (ఎస్) 1
22 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1
23 హర్యానా వికాస్ పార్టీ (HVP) 1
24 స్వతంత్రులు 1
25 కేరళ కాంగ్రెస్ (KC) 1
26 మణీపూర్ పీపుల్స్ పార్టీ (MPP) 1
27 ఎన్.పి.సి (N.P.C.) 1
28 సమతా పార్టీ 1
29 సిక్కిం సంగ్రామ పరిషత్ (SSP) 1

10వ లోక్‌సభ సభ్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.

బయటి లింకులు

[మార్చు]