ప్రస్తుత రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త రాజ్యసభ ఛాంబర్

భారతదేశంలో, పార్లమెంటు అనేది భారత రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభల అనే మూడు భాగాలతో కలిగి ఉంది. ఇది రాజ్యసభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేదిఎగువ సభగా వ్యవహరిస్తారు. భారత పార్లమెంట్ ఇది రాజ్యసభ కంటే తక్కువ శక్తి ఉంది. లోక్‌సభ లేదా హౌస్ ఆఫ్ ది పీపుల్ (పార్లమెంటు దిగువసభ అని పిలుస్తారు). రాజ్యసభ సభ్యుల గరిష్ఠ పరిమితి 250 మంది సభ్యులు కాగా, ప్రస్తుత రాజ్యసభలో 245 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 233 మంది సభ్యులను రాష్ట్ర శాసనసభలు సభ్యుల నుండి పరోక్ష పద్ధతిలోఎన్నికైన వారు ఉండగా, 12 మంది సభ్యులు కళ, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సేవలకు చేసిన కృషికి గుర్తింపుగా అధ్యక్షుడు ద్వారా నామినేట్ చేయబడినవారు ఉన్నారు. ఎంపికైన వారి పదవీకాలం ఆరు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ పొందుతారు.భారతదేశంలో ఒక్క రాజ్యసభ, లోక్‌సభ మాత్రమే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్[మార్చు]

Keys:  వైకాపా (9),   భాజపా (1),   తెదేపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 వి. విజయసాయి రెడ్డి వైకాపా 22-జూన్-2022 21-జూన్-2028
2 ఆర్. కృష్ణయ్య 22-జూన్-2022 21-జూన్-2028
3 ఎస్. నిరంజన్ రెడ్డి 22-జూన్-2022 21-జూన్-2028
4 బీద మస్తాన్ రావు 22-జూన్-2022 21-జూన్-2028
5 అళ్ళ అయోధ్య రామిరెడ్డి 22-జూన్-2020 21-జూన్-2026
6 మోపిదేవి వెంకటరమణ 22-జూన్-2020 21-జూన్-2026
7 పిల్లి సుభాష్ చంద్రబోస్ 22-జూన్-2020 21-జూన్-2026
8 పరిమల్ నాథ్వానీ 22-జూన్-2020 21-జూన్-2026
9 వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
10 సీ. ఎం. రమేష్ భాజపా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
11 కనకమేడల రవీంద్ర కుమార్ తెదేపా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024

అరుణాచల్ ప్రదేశ్[మార్చు]

ఆధారం:[3]

పేరు పార్టీ ఎప్పటినుండి ఎప్పటివరకు టర్మ్
నబమ్ రెబియా భాజపా 24-జూన్-2020 23-జూన్-2026 3'
ముకుత్ మితి INC 24-జూన్-2014 23-జూన్-2020 2
ముకుత్ మితి INC 27-మే-2008 26-మే-2014 1
నబమ్ రెబియా INC 27-మే-2002 26-మే-2008 2
నబమ్ రెబియా INC 27-మే-1996 26-మే-2002 1
యోంగమ్ న్యోడెక్ INC 27-మే-1990 26-మే-1996 1
డియోరి ఒమేమ్ మోయోంగ్ INC 27-మే-1984 26-మే-1990[a] 1
రతన్ తమా INC 27-మే-1978 26-మే-1984 1
  1. 19-మార్చి-1990న రాజీనామా చేసారు

అస్సాం[మార్చు]

కీలు:'   భాజపా (4),   United People's Party (1),   AGP (1),   AGM (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 పబిత్రా మార్గరీటా భాజపా 03-ఏప్రిల్-2022 02-ఏప్రిల్-2028
2 సర్బానంద సోనోవాల్ 01-అక్టోబరు-2021 09-ఏప్రిల్-2026
3 భువనేశ్వర్ కలిత 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
4 కామాఖ్య ప్రసాద్ తాసా 15-జూన్-2019 14-జూన్-2025
5 రుంగ్వ్రా నార్జరీ UPPL 03-ఏప్రిల్-2022 02-ఏప్రిల్-2028
6 బీరేంద్ర ప్రసాద్ బైశ్య AGP 15-జూన్-2019 14-జూన్-2025
7 అజిత్ కుమార్ భుయాన్ AGM| 10-Apr-2020 09-Apr-2026

బీహార్[మార్చు]

Keys:   RJD (6),   JD(U) (5),   భాజపా (4),   INC (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 మీసా భారతి RJD 08-జూలై-2022 07-జూలై-2028
2 ఫయాజ్ అహ్మద్ 08-జూలై-2022 07-జూలై-2028
3 ప్రేమ్ చంద్ గుప్తా 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
4 అమరేంద్ర ధారి సింగ్ 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
5 మనోజ్ ఝా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
6 అహ్మద్ అష్ఫాక్ కరీం 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
7 ఖిరు మహ్తో JD(U) 08-జూలై-2022 07-జూలై-2028
8 హరివంశ్ నారాయణ్ సింగ్ 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
9 రామ్ నాథ్ ఠాకూర్ 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
10 బశిష్ట నారాయణ్ సింగ్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
11 అనిల్ హెగ్డే 30-మే-2022 02-ఏప్రిల్-2024
12 సతీష్ చంద్ర దూబే భాజపా 08-జూలై-2022 07-జూలై-2028
13 శంభు శరణ్ పటేల్ 08-జూలై-2022 07-జూలై-2028
14 వివేక్ ఠాకూర్ 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
15 సుశీల్ కుమార్ మోడీ 07-డిసెంబరు-2020 02-ఏప్రిల్-2024
16 అఖిలేష్ ప్రసాద్ సింగ్ INC 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024

ఛత్తీస్‌గఢ్[మార్చు]

కీలు:'   INC (4)   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 రాజీవ్ శుక్లా INC 30-జూన్-2022 29-జూన్-2028
2 రంజీత్ రంజన్ 30-జూన్-2022 29-జూన్-2028
3 ఫూలో దేవి నేతమ్ 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
4 కె. టి. ఎస్. తులసి 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
5 సరోజ్ పాండే భాజపా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024

గోవా[మార్చు]

కీలు:'   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 సదానంద్ తనవాడే భాజపా 29-జూలై-2023 28-జూలై-2029

గుజరాత్[మార్చు]

కీలు:'   భాజపా (8)   INC (3)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 ఎస్. జైశంకర్ భాజపా 18-ఆగస్టు-2023 19-ఆగస్టు-2029
2 కేశ్రీదేవ్‌సిన్హ్ ఝాలా 18-ఆగస్టు-2023 19-ఆగస్టు-2029
3 బాబూభాయ్ దేశాయ్ 18-ఆగస్టు-2023 19-ఆగస్టు-2029
4 రామిలాబెన్ బారా 22-జూన్-2020 21-జూన్-2026
5 నరహరి అమీన్ 22-జూన్-2020 21-జూన్-2026
6 రాంభాయ్ మొకారియా 23-ఫిబ్రవరి-2021 21-జూన్-2026
7 పర్షోత్తం రూపాలా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
8 మన్సుఖ్ ఎల్. మాండవియా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
9 శక్తిసిన్హ్ గోహిల్ INC 22-జూన్-2020 21-జూన్-2026
10 అమీ యాజ్ఞిక్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
11 నారన్‌భాయ్ రథ్వా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024

హర్యానా[మార్చు]

కీలు:'   భాజపా (3)   INC (1)   IND (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 క్రిషన్ లాల్ పన్వార్ భాజపా 02-ఆగస్టు-2022 01-ఆగస్టు-2028
2 రామ్ చందర్ జంగ్రా 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
3 దేవేందర్ పాల్ వాట్స్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
4 దీపేందర్ సింగ్ హుడా INC 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
5 కార్తికేయ శర్మ IND 02-ఆగస్టు-2022 01-ఆగస్టు-2028

హిమాచల్ ప్రదేశ్[మార్చు]

కీలు:'   భాజపా (3)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 సికందర్ కుమార్ భాజపా 03-ఏప్రిల్-2022 02-ఏప్రిల్-2028
2 ఇందు గోస్వామి 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
3 జగత్ ప్రకాష్ నడ్డా 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024

జార్ఖండ్[మార్చు]

కీలు:'  భాజపా (3)   JMM (2)   INC (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 ఆదిత్య సాహు భాజపా 08-జూలై-2022 07-జూలై-2028
2 దీపక్ ప్రకాష్ 22-జూన్-2020 21-జూన్-2026
3 సమీర్ ఒరాన్ 04-మే-2018 03-మే-2024
4 మహువా మాజి JMM 08-జూలై-2022 07-జూలై-2028
5 షిబు సోరెన్ 22-జూన్-2020 21-జూన్-2026
6 ధీరజ్ ప్రసాద్ సాహు INC 04-మే-2018 03-మే-2024

కర్ణాటక[మార్చు]

కీలు:'   భాజపా (6)   INC (5)   JD(S) (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 నిర్మలా సీతారామన్ భాజపా 01-జూలై-2022 30-జూన్-2028
2 జగ్గేష్ 01-జూలై-2022 30-జూన్-2028
3 లెహర్ సింగ్ సిరోయా 01-జూలై-2022 30-జూన్-2028
4 ఈరన్న కదాడి 26-జూన్-2020 25-జూన్-2026
5 కె. నారాయణ 24-నవంబరు-2020 25-జూన్-2026
6 రాజీవ్ చంద్రశేఖర్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
7 జైరామ్ రమేష్ INC 01-జూలై-2022 30-జూన్-2028
8 మల్లికార్జున్ ఖర్గే 26-జూన్-2020 25-జూన్-2026
9 ఎల్. హనుమంతయ్య 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
10 జి. సి. చంద్రశేఖర్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
11 సయ్యద్ నసీర్ హుస్సేన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
12 హెచ్.డి.దేవెగౌడ JD(S) 26-జూన్-2020 25-జూన్-2026

కేరళ[మార్చు]

కీలు:'

  CPI(M) (4)   CPI (2)   INC (1)   IUML (1)   KC(M) (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 ఎ. ఎ. రహీమ్ ఖాన్ CPI(M) 03-ఏప్రిల్-2022 03-ఏప్రిల్-2028
2 వి. శివదాసన్ 24-ఏప్రిల్-2021 23-ఏప్రిల్-2027
3 జాన్ బ్రిట్టాస్ 24-ఏప్రిల్-2021 23-ఏప్రిల్-2027
4 ఎలమరం కరీం 02-జులై-2018 01-జూలై-2024
5 పి. సంతోష్ కుమార్ CPI 03-ఏప్రిల్-2022 03-ఏప్రిల్-2028
6 బినోయ్ విశ్వం 02-జులై-2018 01-జూలై-2024
7 జెబి మాథర్ INC}} 03-ఏప్రిల్-2022 03-ఏప్రిల్-2028
8 పి. వి. అబ్దుల్ వహాబ్ IUML 24-ఏప్రిల్-2021 23-ఏప్రిల్-2027
9 జోస్ కె మణి KC(M) 01-డిసెంబరు-2021 01-జూలై-2024

మధ్యప్రదేశ్[మార్చు]

కీలు:'   భాజపా (8)   INC (3)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 సుమిత్ర వాల్మీకి భాజపా 30-జూన్-2022 29-జూన్-2028
2 కవితా పాటిదార్ 30-జూన్-2022 29-జూన్-2028
3 జ్యోతిరాదిత్య సింధియా 22-జూన్-2020 21-జూన్-2026
4 సుమర్ సింగ్ సోలంకి 22-జూన్-2020 21-జూన్-2026
5 ధర్మేంద్ర ప్రధాన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
6 కైలాష్ సోని 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
7 అజయ్ ప్రతాప్ సింగ్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
8 ఎల్. మురుగన్ 27-సెప్టెంబరు-2021 02-ఏప్రిల్-2024
9 వివేక్ తంఖా INC 30-జూన్-2022 29-జూన్-2028
10 దిగ్విజయ సింగ్ 22-జూన్-2020 21-జూన్-2026
11 రాజమణి పటేల్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024

మహారాష్ట్ర[మార్చు]

కీలు:'   భాజపా (8)   NCP(SP) (3)   SS(UBT) (3)   INC (3)   RPI(A) (1)   NCP (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 పీయూష్ గోయల్ భాజపా 05-జూలై-2022 04-జూలై-2028
2 అనిల్ బోండే 05-జూలై-2022 04-జూలై-2028
3 ధనంజయ్ మహాదిక్ 05-జూలై-2022 04-జూలై-2028
4 ఉదయంరాజే భోసలే 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
5 భగవత్ కరద్ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
6 ప్రకాష్ జవదేకర్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
7 నారాయణ్ రాణే 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
8 వి. మురళీధరన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
9 శరద్ పవార్ NCP(SP) 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
10 ఫౌజియా ఖాన్ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
11 వందన చవాన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
12 సంజయ్ రౌత్ SS(UBT) 05-జూలై-2022 04-జూలై-2028
13 ప్రియాంక చతుర్వేది 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
14 అనిల్ దేశాయ్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
15 ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి INC 05-జూలై-2022 04-జూలై-2028
16 రజనీ పాటిల్ 27-సెప్టెంబరు-2021 02-ఏప్రిల్-2026
17 కుమార్ కేత్కర్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
18 రాందాస్ అథవాలే RPI(A) 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
19 ప్రఫుల్ పటేల్ NCP 05-జూలై-2022 04-జూలై-2028

మణిపూర్[మార్చు]

కీలు:'   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 లీషెంబా సనాజయోబా భాజపా 22-జూన్-2020 21-జూన్-2026

మేఘాలయ[మార్చు]

కీలు:'   NPP (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 వాన్వీరోయ్ ఖర్లూఖి NPP 22-జూన్-2020 21-జూన్-2026

మిజోరం[మార్చు]

కీలు:'   MNF (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 కె. వనలల్వేనా MNF 19-జూలై-2020 18-జూలై-2026

నాగాలాండ్[మార్చు]

కీలు:'   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్ భాజపా 03-ఏప్రిల్-2022 02-ఏప్రిల్-2028

ఒడిషా[మార్చు]

కీలు:   BJD (9)   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 సస్మిత్ పాత్ర BJD 02-జూలై-2022 01-జూలై-2028
2 మానస్ రంజన్ మంగరాజ్ 02-జూలై-2022 01-జూలై-2028
3 సులతా డియో 02-జూలై-2022 01-జూలై-2028
4 మమతా మహంత 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
5 సుజీత్ కుమార్ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
6 మున్నా ఖాన్ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
7 నిరంజన్ బిషి 17-జూన్-2022 02-ఏప్రిల్-2026
8 అమర్ పట్నాయక్ 29-జూన్-2019 03-ఏప్రిల్-2024
9 ప్రశాంత నంద 04-ఏప్రిల్-2018 03-ఏప్రిల్-2024
10 అశ్విని వైష్ణవ్ భాజపా 29-జూన్-2019 03-ఏప్రిల్-2024

పంజాబ్[మార్చు]

కీలు:  AAP (7)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 బల్బీర్ సింగ్ సీచెవాల్ AAP 05-జూలై-2022 04-జూలై-2028
2 విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ 05-జూలై-2022 04-జూలై-2028
3 సంజీవ్ అరోరా 10-ఏప్రి-2022 09-ఏప్రిల్-2028
4 రాఘవ్ చద్దా 10-ఏప్రి-2022 09-ఏప్రిల్-2028
5 డా. సందీప్ పాఠక్ 10-ఏప్రి-2022 09-ఏప్రిల్-2028
6 హర్భజన్ సింగ్ 10-ఏప్రి-2022 09-ఏప్రిల్-2028
7 అశోక్ మిట్టల్ 10-ఏప్రి-2022 09-ఏప్రిల్-2028

రాజస్థాన్[మార్చు]

కీలు:'  INC (6)   భాజపా (3)   Vacant (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 రణదీప్ సూర్జేవాలా INC 05-జూలై-2022 04-జూలై-2028
2 ముకుల్ వాస్నిక్ 05-జూలై-2022 04-జూలై-2028
3 ప్రమోద్ తివారీ 05-జూలై-2022 04-జూలై-2028
4 కె. సి. వేణుగోపాల్ 22-జూన్-2020 21-జూన్-2026
5 నీరజ్ డాంగి 22-జూన్-2020 21-జూన్-2026
6 డా. మన్మోహన్ సింగ్ 19-ఆగస్టు-2019 03-ఏప్రిల్-2024
7 ఘనశ్యామ్ తివారీ భాజపా 05-జూలై-2022 04-జూలై-2028
8 రాజేంద్ర గెహ్లాట్ 22-జూన్-2020 21-జూన్-2026
9 భూపేందర్ యాదవ్ 04-ఏప్రిల్-2018 03-ఏప్రిల్-2024
10 06-డిసెంబరు-2023 నుండి ఖాళీగా ఉంది

సిక్కిం[మార్చు]

కీలు:'   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 హిషే లచుంగ్పా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 24-ఫిబ్రవరి-2018 23-ఫిబ్రవరి-2024

తమిళనాడు[మార్చు]

కీలు:'  DMK (10)   AIADMK (3)   INC (1)   TMC(M) (1)   MDMK (1)   PMK (1)   IND (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 కె.ఆర్.ఎన్ రాజేష్ కుమార్ DMK 30-జూన్-2022 29-జూన్-2028
2 ఎస్. కళ్యాణసుందరం 30-జూన్-2022 29-జూన్-2028
3 ఆర్. గిరిరాజన్ 30-జూన్-2022 29-జూన్-2028
4 తిరుచ్చి శివ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
5 ఎన్. ఆర్. ఎలాంగో 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
6 అంతియూర్ పి. సెల్వరాజ్ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
7 కనిమొళి ఎన్ వి ఎన్ సోము 27-సెప్టెంబరు-2021 02-ఏప్రిల్-2026
8 ఎం. ఎం. అబ్దుల్లా 06-సెప్టెంబరు-2021 24-జూలై-2025
9 ఎం. షణ్ముగం 25-జూలై-2019 24-జూలై-2025
10 పి. విల్సన్ 25-జూలై-2019 24-జూలై-2025
11 సి. వి. షణ్ముగం AIADMK 30-జూన్-2022 29-జూన్-2028
12 ఎం. తంబిదురై 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
13 ఎన్. చంద్రశేఖరన్ 25-జూలై-2019 24-జూలై-2025
14 పి. చిదంబరం INC 30-జూన్-2022 29-జూన్-2
15 ఆర్. ధర్మర్ IND 30-జూన్-2022 29-జూన్-2028
16 జి. కె. వాసన్ TMC(M) 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
17 వైకో MDMK 25-జూలై-2019 24-జూలై-2025
18 అన్బుమణి రామదాస్ PMK 25-జూలై-2019 24-జూలై-2025

తెలంగాణ[మార్చు]

కీలు:'   BRS (7)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 బి. పార్థసారథి రెడ్డి BRS 22-జూన్-2022 21-జూన్-2028
2 డి. దామోదర్ రావు 22-జూన్-2022 21-జూన్-2028
3 కె. కేశవ రావు 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
4 కె. ఆర్. సురేష్ రెడ్డి 10-ఏప్రి-2020 09-ఏప్రిల్-2026
5 బి. లింగయ్య యాదవ్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
6 జోగినపల్లి సంతోష్ కుమార్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
7 వడ్డిరాజు రవిచంద్ర 30-మే-2022 02-ఏప్రిల్-2024

త్రిపుర[మార్చు]

కీలు:'   భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 బిప్లబ్ కుమార్ దేబ్ భాజపా 22-సెప్టెంబరు-2022 02-ఏప్రిల్-2028

ఉత్తర ప్రదేశ్[మార్చు]

కీలు:'   భాజపా (25)   SP (3)   RLD (1)   BSP (1)   IND (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ భాజపా 05-జూలై-2022 04-జూలై-2028
2 రాధా మోహన్ దాస్ అగర్వాల్ 05-జూలై-2022 04-జూలై-2028
3 సురేంద్ర సింగ్ నగర్ 05-జూలై-2022 04-జూలై-2028
4 సంగీతా యాదవ్ 05-జూలై-2022 04-జూలై-2028
5 దర్శన సింగ్ 05-జూలై-2022 04-జూలై-2028
6 బాబూరామ్ నిషాద్ 05-జూలై-2022 04-జూలై-2028
7 కె. లక్ష్మణ్ 05-జూలై-2022 04-జూలై-2028
8 మిథ్లేష్ కుమార్ 05-జూలై-2022 04-జూలై-2028
9 దినేష్ శర్మ 08-సెప్టెంబరు-2023 25-నవంబరు-2026
10 హర్దీప్ సింగ్ పూరి 26-నవంబరు-2020 25-నవంబరు-2026
11 అరుణ్ సింగ్ 26-నవంబరు-2020 25-నవంబరు-2026
12 బి. ఎల్. వర్మ 26-నవంబరు-2020 25-నవంబరు-2026
13 బ్రిజ్ లాల్ 26-నవంబరు-2020 25-నవంబరు-2026
14 నీరజ్ శేఖర్ 26-నవంబరు-2020 25-నవంబరు-2026
15 సీమా ద్వివేది 26-నవంబరు-2020 25-నవంబరు-2026
16 గీతా శక్య 26-నవంబరు-2020 25-నవంబరు-2026
17 విజయ్పాల్ సింగ్ తోమర్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
18 అశోక్ బాజ్‌పాయ్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
19 అనిల్ జైన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
20 హరనాథ్ సింగ్ యాదవ్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
21 సకల్ దీప్ రాజ్‌భర్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
22 కాంత కర్దం 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
23 జి. వి. ఎల్. నరసింహారావు 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
24 అనిల్ అగర్వాల్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
25 సుధాంశు త్రివేది 09-అక్టోబరు-2019 02-ఏప్రిల్-2024
26 జావేద్ అలీ ఖాన్ SP 05-జూలై-2022 04-జూలై-2028
27 రామ్ గోపాల్ యాదవ్ 26-నవంబరు-2020 25-నవంబరు-2026
28 జయా బచ్చన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
29 జయంత్ చౌదరి RLD 05-జూలై-2022 04-జూలై-2028
30 కపిల్ సిబల్ IND 05-జూలై-2022 04-జూలై-2028
31 రామ్జీ గౌతమ్ BSP 26-నవంబరు-2020 25-నవంబరు-2026

ఉత్తరాఖండ్[మార్చు]

కీలు:'   భాజపా (3)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 కల్పనా సైనీ భాజపా 05-జూలై-2022 04-జూలై-2028
2 నరేష్ బన్సాల్ 26-నవంబరు-2020 25-నవంబరు-2026
3 మహేంద్ర భట్ 03-ఏప్రిల్-2024 02-ఏప్రిల్-2030

పశ్చిమ బెంగాల్[మార్చు]

కీలు:'   AITC (13)   భాజపా (1)   INC (1)   CPI(M) (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 డెరెక్ ఓ'బ్రియన్ AITC 19-ఆగస్టు-2023 18-ఆగస్టు-2029
2 సుఖేందు శేఖర్ రాయ్ 19-ఆగస్టు-2023 18-ఆగస్టు-2029
3 డోలా సేన్ 19-ఆగస్టు-2023 18-ఆగస్టు-2029
4 సమీరుల్ ఇస్లాం 19-ఆగస్టు-2023 18-ఆగస్టు-2029
5 ప్రకాష్ చిక్ బరైక్ 19-ఆగస్టు-2023 18-ఆగస్టు-2029
6 సుబ్రతా బక్షి 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
7 మౌసం నూర్ 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026
8 జవహర్ సిర్కార్ 03-ఆగస్టు-2021 02-ఏప్రిల్-2026
9 సాకేత్ గోఖలే 30-జూలై-2023 02-ఏప్రిల్-2026
10 అబిర్ బిస్వాస్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
11 సుభాసిష్ చక్రవర్తి 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
12 నడిముల్ హక్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
13 సంతును సేన్ 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
14 అనంత మహారాజ్ భాజపా 19-ఆగస్టు-2023 18-ఆగస్టు-2029
15 అభిషేక్ సింఘ్వి INC}} 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
16 బికాష్ రంజన్ భట్టాచార్య CPI(M) 03-ఏప్రిల్-2020 02-ఏప్రిల్-2026

జమ్మూ కాశ్మీర్[మార్చు]

  Vacant (4)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 TBD' 2024 2030
2 TBD' 2024 2030
3 TBD' 2024 2030
4 TBD' 2024 2030

ఢిల్లీ (జాతీయ రాజధాని)[మార్చు]

కీలు:   AAP (3)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 సంజయ్ సింగ్ AAP 28-జనవరి-2024 27-జనవరి-2030
2 నారాయణ్ దాస్ గుప్త 28-జనవరి-2024 27-జనవరి-2030
3 స్వాతి మలివాల్ 28-జనవరి-2024 27-జనవరి-2030

పుదుచ్చేరి[మార్చు]

కీలు:'  భాజపా (1)

# పేరు[1] పార్టీ టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 ఎస్ సెల్వగణపతి భాజపా 07-అక్టోబరు-2021 06-అక్టోబరు-2027

నామినేట్ చేయబడింది[మార్చు]

కీలు:'  NOM (6)   భాజపా (5)   Vacant (1)

# పేరు[4] ఫీల్డ్ పార్టీ[4] టర్మ్ ప్రారంభం[2] టర్మ్ ఎండ్[2]
1 గులాం అలీ ఖతానా సామాజిక సేవలు భాజపా 14-సెప్టెంబరు-2022 13-సెప్టెంబరు-2028
2 సోనాల్ మాన్‌సింగ్ కళ 14-జూలై-2018 13-జూలై-2024
3 రాకేష్ సిన్హా సాహిత్యం 14-జూలై-2018 13-జూలై-2024
4 రామ్ షకల్ సామాజిక సేవలు 14-జూలై-2018 13-జూలై-2024
5 మహేష్ జెఠ్మలానీ చట్టం 02-జూన్-2021 13-జూలై-2024
6 సత్నామ్ సింగ్ సంధు చదువు NOM 31-జనవరి-2024 30-జనవరి-2030
7 ఇళయరాజా కళ 07-జూలై-2022 06-జూలై-2028
8 వి. విజయేంద్ర ప్రసాద్ కళ 07-జూలై-2022 06-జూలై-2028
9 పి. టి. ఉష క్రీడలు 07-జూలై-2022 06-జూలై-2028
10 వీరేంద్ర హెగ్డే సామాజిక సేవలు 07-Jul-2022 06-Jul-2028
11 రంజన్ గొగోయ్ చట్టం 17-మార్చి-2020 16-మార్చి-2026
12 ఖాళీ

పార్టీ వారీగా సభ్యత్వం[మార్చు]

వారి రాజకీయ పార్టీల వారీగా రాజ్యసభ సభ్యులు 2024 మే 4 నాటికి:

కూటమి పార్టీ సభ్యులు సంఖ్య ప్లోర్ నాయకుడు
NDA
స్థానాలు: 122
భాజపా 94 పియూష్ గోయల్
JD(U) 4 రామ్ నాథ్ ఠాకూర్
AIADMK 3 ఎం.తంబిదురై
NCP 2 ప్రఫుల్ పటేల్
JD(S) 2 హెచ్. డి. దేవెగౌడ
SHS 1 మిలింద్ దేవరా
RLD 1 జయంత్ చౌదరి
PMK 1 ఎ. రామదాస్
AGP 1 బి. పి. బైశ్య
MNF 1 కె. వనలల్వేనా
TMC(M) 1 జి. కె. వాసన్
NPP 1 డబ్ల్యు. ఖర్లూఖి
RPI(A) 1 రామ్‌దాస్ అథవాలే
UPPL 1 రుంగ్వ్రా నార్జరీ
IND 2
  • కార్తికేయ శర్మ
  • ఆర్. ధర్మర్
NOM 6 ఏదిలేదు
I.N.D.I.A
స్థానాలు: 92
INC 30 ఎం. ఖర్గే
AITC 13 డెరెక్ ఓబ్రియన్
AAP 10 సంజయ్ సింగ్
DMK 10 తిరుచ్చి శివ
RJD 6 పి.సి. గుప్తా
CPI(M) 5 ఎలమరం కరీం
SP 4 రామ్ గోపాల్ యాదవ్
NCP(SP) 2 శరద్ పవార్
SS(UBT) 2 సంజయ్ రౌత్
CPI 2 బినోయ్ విశ్వమ్
JMM 2 శిబు సోరెన్
IUML 1 పి.వి. అబ్దుల్ వహాబ్
MDMK 1 వైకో
AGM 1 అజిత్ కుమార్ భుయాన్
KC(M) 1 జోస్ కె. మణి
IND 1 కపిల్ సిబల్
అన్ ఎలైన్డ్
స్థానాలు: 30
YSRCP 11 వి. విజయసాయి రెడ్డి
BJD 9 సస్మిత్ పాత్రో
BRS 7 కె.కేశవరావు
BSP 1 రామ్జీ గౌతమ్
ఖాళీ 6
  • జమ్మూ కాశ్మీర్ (4)
  • నామినేట్ చేయబడింది (1)
  • రాజస్థాన్ (1)
మొత్తం 247 - 6 =241

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 1.15 1.16 1.17 1.18 1.19 1.20 1.21 1.22 1.23 1.24 1.25 1.26 1.27 1.28 1.29 "రాష్ట్రాల వారీగా జాబితా". rajyasabha.nic.in. }
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 2.15 2.16 2.17 2.18 2.19 2.20 2.21 2.22 2.23 2.24 2.25 2.26 2.27 2.28 2.29 2.30 2.31 2.32 2.33 2.34 2.35 2.36 2.37 2.38 2.39 2.40 2.41 2.42 2.43 2.44 2.45 2.46 2.47 2.48 2.49 2.50 2.51 2.52 2.53 2.54 2.55 2.56 2.57 2.58 2.59 2.60 2.61 "రాజ్యసభలో సిట్టింగ్ సభ్యుల జాబితా (టర్మ్ వైజ్)". rajyasabha.nic.in.
  3. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat.
  4. 4.0 4.1 "నామినేట్ చేయబడిన సభ్యుల జాబితా". rajyasabha.nic.in.

వెలుపలి లంకెలు[మార్చు]