సంజయ్ రౌత్
స్వరూపం
సంజయ్ రాజారాం రౌత్ | |||
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం TBA | |||
రాష్ట్రపతి | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
పదవీ కాలం 5 జులై 2004 – 4 జులై 2022 | |||
అధ్యక్షుడు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
రాజ్యసభ శివసేన నాయకుడు
| |||
పదవీ కాలం 2005 – 2022 | |||
పార్లమెంట్ లో హోమ్ శాఖ, కాన్సల్టెటివ్ కమిటీ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2005 | |||
సామ్నా పత్రిక ఎడిటర్
| |||
పదవీ కాలం 28 నవంబర్ 2019 – 1 మార్చ్ 2020 | |||
ముందు | ఉద్ధవ్ ఠాక్రే | ||
తరువాత | రష్మీ ఠాక్రే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] అలీబాగ్, మహారాష్ట్ర, భారతదేశం | 1961 నవంబరు 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | వర్ష రౌత్ (m. 1993) | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | ముంబై యూనివర్సిటీ | ||
వృత్తి |
|
సంజయ్ రౌత్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం శివసేన పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]సంఖ్య | పదవి | నుండి - వరకు | మూలాలు |
---|---|---|---|
1. | రాజ్యసభ సభ్యుడు | 2004-2010 | |
2. | రాజ్యసభలో శివసేన నాయకుడు | 2004-2022 | [3] |
3. | హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు సభ్యుడు
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కోసం సలహా కమిటీ |
2005-2009 | |
4. | రాజ్యసభ సభ్యుడు (రెండోసారి) | 2010-2016 | |
5. | ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీపై కమిటీ సభ్యుడు
విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు |
2010 | |
6. | రాజ్యసభ సభ్యుడు (మూడోసారి) | 2016-2022 | [4] |
7. | రాజ్యసభ సభ్యుడు (మూడోసారి) | 2022-2028 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Detailed Profile: Shri Sanjay Raut". Archive.india.gov.in. Retrieved December 31, 2019.[permanent dead link]
- ↑ The Hindu (8 September 2020). "Sanjay Raut appointed Shiv Sena's chief spokesperson" (in Indian English). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ "संपर्क प्रशासकीय यंत्रणा – शिवसेना नेते, उपनेते, सचिव, प्रवक्ते - शिवसेना". Archived from the original on 2015-09-12.
- ↑ "Rajya Sabha polls: 6 candidates from Maharashtra elected unopposed".