రంజన్ గొగోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Justice
రంజన్ గొగోయ్
భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి
పదవిలో ఉన్న వ్యక్తి
కార్యాలయ భాద్యతలు
23 April 2012
Chief Justice, Punjab and Haryana High Court
కార్యాలయంలో
12 February 2011 – 23 April 2012
వ్యక్తిగత వివరాలు
జననం (1954-11-18) 1954 నవంబరు 18 (వయస్సు: 65  సంవత్సరాలు)
జాతీయత Indian
సంబంధీకులు Keshab Chandra Gogoi (Father, former Congress politician)

జస్టిస్ రంజన్ గొగోయ్ (జ. 18 నవంబర్ 1954)[1] భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన ప్రస్తుత ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా తరువాత అక్టోబరు 2018న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవినలంకరించవలసిన సీనియర్ న్యాయమూర్తి. ఆయన భారతదేశంలోని ఈశాన్య ప్ర్రాంతంలో ఈ పదవి చేపట్టిన మొదటి నయయమూర్తి. [2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన న్యాయవాద వృత్తి స్వీకరించి బార్ అసోసియేషన్ లో 1978లోనమోదు అయ్యారు. ఆయన గౌహతీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ ఫిబ్రవరి 28, 2001 న న్యాయమూర్తి అయ్యారు. ఆయన సెప్టెంబర్ 2010 న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ కాబడ్డారు. తరువాత ఫిబ్రవరి 12, 2011 న ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన ఏప్రిల్ 23, 2012 న సుప్రీం కోర్టు న్యావమూర్తి పదవిని స్వీకరించారు. ఆయనకు ఏడు సంవత్సరాల పాటు పదవీకాలం ఉంటుంది.[3][4] ఆయన తండ్రి "కేశబ్ చంద్ర గొగోయ్" అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసారు. [5]

మూలాలు[మార్చు]

  1. "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India. Archived from the original on 2012-05-11.
  2. "The courtrooom cast after presidential reference". The Indian Express. 1 October 2012.
  3. "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India. Archived from the original on 2012-05-11. Retrieved 2018-01-13.
  4. "In Ranjan Gogoi, northeast will have representation in Supreme Court". The Hindu. 29 March 2012.
  5. "Ranjan Gogoi sworn in as SC judge". The Assam Tribune. 23 April 2012.