2003 రాజ్యసభ ఎన్నికలు
Appearance
(of 228 seats) to the Rajya Sabha | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
2003లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. కేరళ నుండి ముగ్గురు[1], పుదుచ్చేరి నుండి ఒక సభ్యులను[2] రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[3][4][5]
ఎన్నికలు
[మార్చు]రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|
కేరళ | కె. చంద్రన్ పిళ్లై | సిపిఎం |
కేరళ | తెన్నల బాలకృష్ణ పిళ్లై | కాంగ్రెస్ |
కేరళ | వాయలార్ రవి[6] | కాంగ్రెస్ |
పుదుచ్చేరి | వి.నారాయణసామి | కాంగ్రెస్ |
ఉప ఎన్నికలు
[మార్చు]- ఛత్తీస్‌గఢ్ - కమ్లా మన్హర్ - కాంగ్రెస్ ( ele 18/09/2003 నుండి 02/04/2006 ) మన్హర్ భగత్రం మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక [7]
మూలాలు
[మార్చు]- ↑ "Biennial Elections to the Council of States from the States of Jammu & Kashmir and Kerala" (PDF). Election Commission of India, New Delhi. Archived from the original (PDF) on 15 May 2016. Retrieved 18 August 2017.
- ↑ "RAJYA SABHA – RETIREMENT S – ABSTRACT As on 1st November, 2006" (PDF). eci.nic.in. Archived from the original (PDF) on 9 October 2010. Retrieved 6 October 2017.
- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ "Vayalar Ravi". 15 March 2018. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ "Biennial/bye-election to the Rajya Sabha from Pondicherry and Chhattisgarh and bye-election to Uttar Pradesh Legislative Council by MLAs" (PDF). ECI, New Delhi. Archived from the original (PDF) on 10 October 2017. Retrieved 29 September 2017.