1977 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1977 రాజ్యసభ ఎన్నికలు

← 1976
1978 →

228 రాజ్యసభ స్థానాలకుగాను

1977లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[1][2]

ఎన్నికలు[మార్చు]

1977-1983 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
పుదుచ్చేరి విపిఎం సామి ఏఐఏడీఎంకే
తమిళనాడు జి.కె మూపనార్ కాంగ్రెస్
తమిళనాడు మురసోలి మారన్ డిఎంకె
తమిళనాడు ఏపీ జనార్ధనం ఏఐఏడీఎంకే
తమిళనాడు యుఆర్ కృష్ణన్ ఏఐఏడీఎంకే
తమిళనాడు నూర్జెహాన్ రజాక్ ఏఐఏడీఎంకే
తమిళనాడు పి రామమూర్తి సిపిఎం

ఉప ఎన్నికలు[మార్చు]

  1. హర్యానా - సుజన్ సింగ్ - కాంగ్రెస్ (13/07/1977 నుండి 1978 వరకు)
  2. పశ్చిమ బెంగాల్ - ఆనంద పాఠక్ - సిపిఎం (13/07/1977 నుండి 1978 వరకు)
  3. ఒరిస్సా - పాటిత్పబన్ ప్రధాన్ - లోకదళ్ (13/07/1977 నుండి 1982 వరకు)
  4. కర్ణాటక - టీవీ చంద్రశేఖరప్ప - కాంగ్రెస్ (14/07/1977 నుండి 1978 వరకు)
  5. కర్ణాటక - ఎల్.జి. హవనూర్ - కాంగ్రెస్ (14/07/1977 నుండి 1978 వరకు)
  6. ఉత్తర ప్రదేశ్ - నరేంద్ర సింగ్ - జనతాదళ్ (14/07/1977 నుండి 1978 వరకు)
  7. ఉత్తర ప్రదేశ్ - డాక్టర్ ఎం.ఎం.ఎస్. సిద్ధు - జనతాదళ్ (14/07/1977 నుండి 1978 వరకు)
  8. మధ్యప్రదేశ్ - బాలేశ్వర్ దయాల్ - జనతాదళ్ (14/07/1977 నుండి 1978 వరకు)
  9. ఉత్తర ప్రదేశ్ - దినేష్ సింగ్ - జనతాదళ్ (14/07/1977 నుండి 1980 వరకు)
  10. ఉత్తర ప్రదేశ్ - కె.బి. అస్థానా - జనతా పార్టీ (14/07/1977 నుండి 1980 వరకు)
  11. ఉత్తర ప్రదేశ్ - శాంతి భూషణ్ - జనతా పార్టీ (14/07/1977 నుండి 1980 వరకు)
  12. ఉత్తర ప్రదేశ్ - ప్రేమ్ మనోహర్ - జనతా పార్టీ (14/07/1977 నుండి 1980 వరకు)
  13. ఆంధ్ర ప్రదేశ్ - ఎన్.జి.రంగా - కాంగ్రెస్ (18/07/1977 నుండి 08/01/1980)
  14. తమిళనాడు - ఈ.ఆర్ కృష్ణన్ - ఏఐఏడీఎంకే (18/07/1977 నుండి 1980 వరకు)
  15. గుజరాత్ - త్రిలోక్ గొగోయ్ - కాంగ్రెస్ (20/07/1977 నుండి 1980 వరకు)
  16. కర్ణాటక - ఎల్.ఆర్. నాయక్ - కాంగ్రెస్ (20/07/1977 నుండి 1980 వరకు)
  17. కేరళ - తాలెక్కున్నిల్ బషీర్ - కాంగ్రెస్ (20/07/1977 నుండి 1979 వరకు)

మూలాలు[మార్చు]

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  2. Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.

వెలుపలి లంకెలు[మార్చు]