అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
స్వరూపం
ఇది అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల వివరాలను వివరించే జాబితా. రాజ్యసభ అనేది ("రాష్ట్రాల మండలి" అని అర్థం) దీనిని భారత పార్లమెంటు ఎగువ సభ అని కూడా అంటారు. అరుణాచల్ ప్రదేశ్ ఒకే ఒక స్థానం నుండి మాత్రమే ఎన్నుకుంటుంది.[1][2] వారు 1972 నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. రాష్ట్ర శాసనసభల లోని ఎన్నికలు దామాషా ప్రాతినిధ్యంతో ఒకే బదిలీ ఓటును ఉపయోగించి జరుగుతాయి.
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు
[మార్చు]పేరు:[3] | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
పర్యాయాలు | |
---|---|---|---|---|---|
నబమ్ రెబియా[4][5] | BJP | 2020 జూన్ 24 | 2026 జూన్ 23 | 3 |
రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ నుండి 2024 జూన్ 23 నాటిక్ ఎన్నికైన రాజ్యసభ సభ్యులు.[5][6]
పేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
పర్యాయాలు | |
---|---|---|---|---|---|
నబమ్ రెబియా | BJP | 2020 జూన్ 24 | 2026 జూన్ 23 | 3 | |
ముకుత్ మితి | INC | 2014 జూన్ 24 | 2020 జూన్ 23 | 2 | |
ముకుత్ మితి | INC | 2008 మే 27 | 2014 మే 26 | 1 | |
నబమ్ రెబియా | INC | 2002 మే 27 | 2008 మే 26 | 2 | |
నబమ్ రెబియా | INC | 1996 మే 27 | 2002 మే 26 | 1 | |
యోంగమ్ న్యోడెక్ | INC | 1990 మే 27 | 1996 మే 26 | 1 | |
డియోరి ఒమేమ్ మోయోంగ్ | INC | 1984 మే 27 | 1990 మే 26[a] | 1 | |
రతన్ తమా | INC | 1978 మే 27 | 1984 మే 26 | 1 |
- ↑ 19మార్చి1990న రాజీనామా చేసారు
మూలాలు
[మార్చు]- ↑ https://www.eci.gov.in/term-of-the-houses
- ↑ https://sansad.in/rs/members
- ↑ 3.0 3.1 "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat.
- ↑ https://byjus.com/govt-exams/members-rajya-sabha/
- ↑ 5.0 5.1 https://sansad.in/rs/members
- ↑ Centre, National Informatics. "Digital Sansad". Digital Sansad (in ఇంగ్లీష్). Retrieved 2024-08-21.
- ↑ https://cms.rajyasabha.nic.in/UploadedFiles/ElectronicPublications/Member_Biographical_Book.pdf