Jump to content

2026 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
2026 రాజ్యసభ ఎన్నికలు
 2025
2026 మార్చి 16, 2026 జూన్ 18, 2026 నవంబరు
2027 
 
పార్టీ భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance ఎన్‌డీఏ ఇండియా కూటమి
ప్రస్తుత కూటమి స్థానాలు 132[a] 65

Incumbent మెజారిటీ

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)[b]



2026 లో జరిగే రాజ్యసభ ఎన్నికలు భారతదేశంలోని కొన్ని రాష్ట్ర శాసనసభలమధ్య 245 మంది సభ్యులలో 75 మందిని ఎన్నుకునే సాధారణ ఎన్నికలు.ఇవిఆరుసంవత్సరాల చక్రంలో భాగంగా జరుగుతాయి. వీటిలో రాష్ట్రాలుతమశాసనసభ్యుల ద్వారా 233 మందిని ఎన్నుకుంటారు. మిగిలిన వారిని రాష్ట్రపతినియమిస్తారు.[1]

ఎన్నికల విధానం

[మార్చు]

రాజ్యసభ సభ్యులు (MPs) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఏక బదిలీ ఓటు విధానం ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యుల (MLA) చేత పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ప్రతి ఓటరు (ఎమ్మెల్యే) అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమాన్ని (1, 2, 3 ఇలా) కేటాయిస్తారు. అభ్యర్థులు విజయం సాధించడానికి ఒక నిర్దిష్ట ఓట్ల కోటాను సాధించాల్సి ఉంటుంది.[2]

ఏకైక స్థానానికి జరిగే ఎన్నికలలో ప్రతి బ్యాలెట్ విలువను ఒకటిగా గుర్తిస్తారు. అదే బహుళ స్థానాలను భర్తీ చేసేటప్పుడు, బ్యాలెట్ విలువ వందగా నిర్ణయించబడుతుంది. [3]

నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల గడువు ముగిసిన తర్వాత, అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యకు సమానంగా అభ్యర్థులు బరిలో ఉంటే, ఆ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.[4]

షెడ్యూల్

[మార్చు]
పోలింగ్ కార్యక్రమం మార్చి ఎన్నిక[5] జూన్ ఎన్నిక[6]
ప్రకటన తేదీ 2026 ఫిబ్రవరి 26 2026 జూన్ 1
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 2026 మార్చి 5 2026 జూన్ 8
నామినేషన్ల పరిశీలన 2026 మార్చి 6 2026 జూన్ 9
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 2026 మార్చి 9 2026 జూన్ 11
పోలింగ్ తేదీ (అవసరమైతే) & ఫలితాల ప్రకటన 2026 మార్చి 16 2026 జూన్ 18

ఫలితాలు

[మార్చు]
కూటమి/ పార్టీ మునుపటి స్థానాలు తర్వాతి స్థానాలు +/–
ఎన్‌డిఏ భారతీయ జనతా పార్టీ 30 12
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 2 1
జనతాదళ్ (యునైటెడ్) 2 2
జనతాదళ్ (సెక్యులర్) 1
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 1
నేషనల్ పీపుల్స్ పార్టీ 1
రాష్ట్రీయ లోక్ మోర్చా 1 1
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) 1 1
తెలుగుదేశం పార్టీ 1
తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) 1
జనసేన పార్టీ 0
పట్టాళి మక్కల్ కట్చి 0 1
శివసేన 0 1
స్వతంత్రుడు (దిలీప్ రాయ్) 0 1
మొత్తం 43 21
ఇండియా కూటమి భారత జాతీయ కాంగ్రెస్ 8 6
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 4 4
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) 2 1
రాష్ట్రీయ జనతా దళ్ 2
అసోం జాతీయ పరిషత్ 1
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1
జార్ఖండ్ ముక్తి మోర్చా 1[c]
సమాజ్ వాదీ పార్టీ 1
శివసేన (యుబిటి) 1
మొత్తం 21 11
ఇతరులు ద్రవిడ మున్నేట్ర కజగం 4 2
బిజూ జనతా దళ్ 3 1
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 3
బహుజన్ సమాజ్ పార్టీ 1
మిజో నేషనల్ ఫ్రంట్ 1
భారత్ రాష్ట్ర సమితి 1
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం 0 1
యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 0 1
జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ 0

2026లో రాష్ట్రాల వారిగా పదవీ విరమణ చేసిన, ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మార్చి ఎన్నికలు

[మార్చు]

2026 మార్చి 16న బీహార్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల రాజ్యసభ ఎంపీలను ఎన్నుకోవడానికి ఆ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాలలో, నామినేషన్, ఉపసంహరణ కాలం తర్వాత అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యకు అభ్యర్థుల సంఖ్య సరిపోలడంతో ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[7]

అసోం

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 భువనేశ్వర్ కలిత BJP 2026 ఏప్రిల్ 9 జోగన్ మోహన్ BJP
2 రామేశ్వర్ తెలి టెరాష్ గోవాలా
3 అజిత్ కుమార్ భుయాన్ AJP ప్రమోద్ బోరో UPPL

బీహార్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 హరివంశ్ నారాయణ్ సింగ్ JD(U) 2026 ఏప్రిల్ 9 నితీష్ కుమార్ JD(U)
2 రామ్ నాథ్ ఠాకూర్ రామ్ నాథ్ ఠాకూర్
3 ప్రేమ్ చంద్ గుప్తా RJD నితిన్ నబీన్ BJP
4 అమరేంద్ర ధారి సింగ్ శివ కుమార్
5 ఉపేంద్ర కుష్వాహా RLM ఉపేంద్ర కుష్వాహా RLM

ఛత్తీస్‌గఢ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 కె. టి. ఎస్. తులసి INC 2026 ఏప్రిల్ 9 లక్ష్మీ వర్మ BJP
2 ఫులో దేవి నేతమ్ ఫులో దేవి నేతమ్ INC

హర్యానా

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 కిరణ్ చౌదరి BJP 2026 ఏప్రిల్ 9 సంజయ్ భాటియా BJP
2 రామ్ చందర్ జాంగ్రా కరమ్వీర్ సింగ్ బౌధ్ INC

హిమాచల్ ప్రదేశ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 ఇందు గోస్వామి BJP 2026 ఏప్రిల్ 9 అనురాగ్ శర్మ INC

మహారాష్ట్ర

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 ధైర్యశీల పాటిల్ BJP 2026 ఏప్రిల్ 2 వినోద్ తావ్డే BJP
2 భగవత్ కరాడ్ రామ్రావ్ వడ్కుటే
3 రజనీ పాటిల్ INC మాయా ఇవ్నాట్
4 ప్రియాంక చతుర్వేది SS(UBT) జ్యోతి వాఘ్మారే SHS
5 రామ్దాస్ అథవాలే RPI(A) రామ్దాస్ అథవాలే RPI(A)
6 ఫౌజియా ఖాన్ NCP-SP పార్థ్ పవార్ NCP
7 శరద్ పవార్ శరద్ పవార్ NCP-SP

ఒడిశా

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 మమతా మోహంతా BJP 2026 ఏప్రిల్ 2 మన్మోహన్ సమల్ BJP
2 సుజీత్ కుమార్ సుజీత్ కుమార్
3 మున్నా ఖాన్ BJD శాంత్రప్ట్ మిశ్రా BJD
4 నిరంజన్ బిషి దిలీప్ రే Independent

తమిళనాడు

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 తిరుచ్చి శివ DMK 2026 ఏప్రిల్ 2 తిరుచ్చి శివ DMK
2 ఎన్. ఆర్. ఎలంగో జె. కాన్స్టాంటైన్ రవీంద్రన్
3 పి. సెల్వరసు ఎం. క్రిస్టోఫర్ తిలక్ INC
4 కనిమొళి ఎన్. వి. ఎన్. సోము ఎల్. కె. సుధీష్ DMDK
5 ఎం. తంబిదురై AIADMK ఎం. తంబిదురై AIADMK
6 జి. కె. వాసన్ TMC(M) అన్బుమణి రామదాస్ PMK

తెలంగాణ

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 అభిషేక్ మను సింఘ్వీ INC 2026 ఏప్రిల్ 9 అభిషేక్ మను సింఘ్వీ INC
2 కె. ఆర్. సురేష్ రెడ్డి BRS వేం నరేందర్రెడ్డిని

పశ్చిమ బెంగాల్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 సుబ్రతా బక్షి AITC 2026 ఏప్రిల్ 2 బాబుల్ సుప్రియో AITC
2 రితబ్రతా బెనర్జీ కోయెల్ మల్లిక్
3 మౌసమ్ నూర్[d] మేనక గురుస్వామి
4 సాకేత్ గోఖలే రాజీవ్ కుమార్
5 బికాష్ రంజన్ భట్టాచార్య CPI(M) రాహుల్ సిన్హా BJP

జూన్ ఎన్నికలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 సనా సతీష్ TDP 2026 ఏప్రిల్ 21 సనా సతీష్ TDP
2 అల్ల అయోధ్య రామిరెడ్డి వైకాపా భాష్యం రామ కృష్ణ
3 పిల్లి సుభాష్ చంద్రబోస్ చింతకాయల విజయ్
4 పరిమల్ నాథ్వానీ లింగమనేని రమేష్ Janasena party

అరుణాచల్ ప్రదేశ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 నబమ్ రెబియా BJP 2026 ఏప్రిల్ 23 తాయ్ టాగాక్ BJP

గుజరాత్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 రాంభాయ్ మొకారియా BJP 2026 ఏప్రిల్ 21 రాజుభాయ్ శుక్లా BJP
2 రమీలాబెన్ బారా ముఖేష్ భాయ్ రత్వా
3 నరహరి అమీన్ మాన్సింగ్ పర్మార్
4 శక్తిసిన్హ్ గోహిల్ INC జితేంద్ర కంజారియా

జార్ఖండ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 ఖాళీ (షిబు సోరెన్)
బైద్యనాథ్ రామ్ JMM
2 దీపక్ ప్రకాష్ BJP 2026 ఏప్రిల్ 21 [e]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 ఇరన్నా బి. కడాడి BJP 2026 ఏప్రిల్ 25 ఎం. నాగరాజా BJP
2 కె. నారాయణ్ పవన్ ఖేరా INC
3 మల్లికార్జున ఖర్గే INC మల్లికార్జున ఖర్గే
4 హెచ్. డి. దేవెగౌడ జెడి (ఎస్) మన్సూర్ అలీ ఖాన్

[[మధ్య ప్రదేశ్

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 జార్జ్ కురియన్ BJP 2026 ఏప్రిల్ 21 తరుణ్ చుగ్ BJP
2 సుమేర్ సింగ్ సోలంకి రజనీష్ అగర్వాల్
3 దిగ్విజయ్ సింగ్ INC [f]

మణిపూర్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 లీషెంబా సానాజాఓబా BJP 2026 ఏప్రిల్ 21 అధికారిమయుమ్ శారదా దేవి BJP

మేఘాలయ

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 వాన్వీరాయ్ ఖార్లుఖి NPP 2026 ఏప్రిల్ 21 జేమ్స్ సంగ్మా NPP

మిజోరం

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 కె. వనలాల్వేనా MNF 2026 జూలై 19 కె. లాల్ట్లువాంగ్కిమా ZPM

రాజస్థాన్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 రాజేంద్ర గెహ్లాట్ BJP 2026 ఏప్రిల్ 21 సతీష్ పూనియా BJP
2 రవ్నీత్ సింగ్ బిట్టు అల్కా గుర్జార్
3 నీరజ్ దంగి INC నీరజ్ దంగి INC

ఉత్తరాఖండ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 నరేష్ బన్సాల్ BJP 2026 నవంబరు 25 BJP

ఉత్తర ప్రదేశ్

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 హర్దీప్ సింగ్ పూరి BJP 2026 నవంబరు 25 BJP
2 దినేష్ శర్మ
3 సీమా ద్వివేది
4 బ్రిజ్‌లాల్
5 అరుణ్ సింగ్
6 నీరజ్ శేఖర్
7 గీతా శాక్య
8 బి. ఎల్. వర్మ SP
9 రామ్ గోపాల్ యాదవ్ SP
10 రామ్జీ గౌతమ్ BSP [g]

నామినేటెడ్ సభ్యులు

[మార్చు]

# గత ఎంపీ పార్టీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పార్టీ
1 రంజన్ గొగోయ్ NOM 2026 మార్చి 16 హరివంశ్ నారాయణ్ సింగ్ NOM

ఉప ఎన్నికలు

[మార్చు]

మహారాష్ట్ర

[మార్చు]
# గత ఎంపీ పార్టీ ఖాళీ తేదీ ఎన్నికైన ఎంపీ పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు ఖాళీకి కారణం
1 సునేత్ర పవార్ NCP 2026 మే 6 రాజేంద్ర జైన్ NCP 2028 జూలై 4 మహారాష్ట్ర 15వశాసనసభకు ఎన్నికయ్యారు

ఒడిశా

[మార్చు]
# గత ఎంపీ పార్టీ ఖాళీ తేదీ ఎన్నికైన ఎంపీ పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు ఖాళీకి కారణం
1 దేబాశిష్ సమంతరాయ్ BJD 2026 మే 25 దేబాశిష్ సమంతరాయ్ BJP 2030 ఏప్రిల్ 3 రాజీనామా

తమిళనాడు

[మార్చు]
# గత ఎంపీ పార్టీ ఖాళీ తేదీ ఎన్నికైన ఎంపీ పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు ఖాళీకి కారణం
1 సి. వి. షణ్ముగం AIADMK 2026 మే 7 ప్రవీణ్ చక్రవర్తి INC 2028 ఏప్రిల్ 29 తమిళనాడు 17వ శాసనసభకు ఎన్నికయ్యారు

గమనికలు

[మార్చు]
  1. 12 మంది నామినేటెడ్ సభ్యులను మినహాయించి.
  2. 12 మంది నామినేటెడ్ సభ్యుల మద్దతుతో కలిపి
  3. 1 ఖాళీ స్థానం (శిబు సోరెన్ మరణం)
  4. Defected from TMC to INC in January 2026.[8]
  5. Election will take place on 18 June 2026 between NDA supported BJP candidate TBA and MGB supported INC candidate Pranav Jha for the second seat.
  6. Election will take place on 18 June 2026 between BJP candidate Mahesh Kewat and INC candidate Meenakshi Natarajan for the third seat.
  7. Quota = 403 ÷ (10+1) + 1 = 37 votes. NDA with 294 MLAs could win 7 seats and INDIA with 104 MLAs could win 2 seats; the remaining votes are NDA 35, INDIA 30 and Others 3. Since none reach 37, the result of the 10th seat depends on the stand of the 3 Other MLAs (JD(L)-2, BSP-1) and three by-elections.

మూలాలు

[మార్చు]
  1. "Statewise Retirement". rajyasabha.nic.in.
  2. "Membership of Rajya Sabha" (PDF). the original (PDF) నుండి 2025-11-21 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. Dutta, Prabhash K. (2020-06-19). "Rajya Sabha election: How MPs are elected to the upper house". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-22.
  4. "Handbook for Returning Officers" (PDF). the original (PDF) నుండి 2016-08-02 న ఆర్కైవు చెయ్యబడింది.
  5. "Membership of Rajya Sabha" (PDF). the original (PDF) నుండి 2025-11-21 న ఆర్కైవు చెయ్యబడింది.
  6. https://www.facebook.com/photo/?fbid=1079531448269548&set=pcb.1079531534936206
  7. "Rajya Sabha polls: Tight contests loom in Bihar, Odisha, Haryana after 26 elected unopposed". Moneycontrol. 2026-03-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-03-16.
  8. "Ahead of Bengal polls, TMC Rajya Sabha MP Mausam Noor quits party, returns to Congress". The New Indian Express (in ఇంగ్లీష్). 2026-01-04. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-02-28.