ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-08-12) 1964 ఆగస్టు 12 (వయసు 59)
పెదకాకాని, గుంటూరు జిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఆళ్ల దాక్షాయణి
బంధువులు ఆళ్ల రామకృష్ణారెడ్డి
సంతానం ఆళ్ల శరణ్
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త. ఆయన 2020లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1][2][3][4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం & గ్రామంలో 1964 ఆగస్టు 12లో దశరథరామిరెడ్డి, వీరరాఘవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంటెక్ పూర్తి చేశాడు. ఆయనకు సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు.

వ్యాపారవేత్తగా[మార్చు]

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 1987లో కన్సల్టెంట్ గా జీవితం ప్రారంభించి, రాంకీ సంస్థలను ప్రారంభించాడు. ఆయన రాంకీ గ్రూప్ అఫ్ కంపెనీస్ మీద 7 సంస్థలను స్థాపించాడు.[5]

రాజకీయ జీవితం[మార్చు]

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయనకు 2019 ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి 2020లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Parimal Nathwani among four elected to Rajya Sabha from Andhra Pradesh on YSR Congress tickets". P Pavan. Mumbai Mirror. 20 June 2020. Retrieved 20 June 2020.
  2. "All four Rajya Sabha seats in Andhra Pradesh go to YSRC while TDP secures just 17 votes". The New Indian Express. 20 June 2020. Retrieved 20 June 2020.
  3. "YSRC's Ayodhya Rami Reddy set to become second richest Rajya Sabha MP". U Sudhakar Reddy. The Times of India. 18 April 2020. Retrieved 20 June 2020.
  4. Sakshi (22 July 2020). "ఈ బలంతో మరింత పనిచేస్తాం". Archived from the original on 16 September 2020. Retrieved 6 July 2021.
  5. Telugu, TV9 (6 July 2021). "Ramky Group: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి.. సంస్థలు, ఇంట్లో ఐటీ సోదాలు.. 15 చోట్ల.. - IT Raids on rajya sabha member Ayodhya ram Reddy company Ramky Group". TV9 Telugu. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (10 March 2020). "'మంచి అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు'". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.