Jump to content

కె.సి. వేణుగోపాల్

వికీపీడియా నుండి
కె.సి. వేణుగోపాల్
కె.సి. వేణుగోపాల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు ఎ. ఎం. ఆరిఫ్
నియోజకవర్గం ఆలప్పుజ్హ

పదవీ కాలం
19 జూన్ 2020 (2020-06-19) – 4 జూన్ 2024 (2024-06-04)
నియోజకవర్గం రాజస్థాన్[1]

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 (2019)
ముందు అశోక్ గెహ్లోట్

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
22 జూన్ 2018 (2018-06-22) – 11 సెప్టెంబరు 2020 (2020-09-11)
అధ్యక్షుడు రాహుల్ గాంధీ
ముందు స్థానం సృష్టించబడింది
తరువాత రణదీప్ సుర్జేవాలా

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
31 మే 2009 (2009-05-31) – 23 మే 2019 (2019-05-23)
ముందు కెఎస్ మనోజ్
తరువాత ఎ.ఎం. ఆరిఫ్
నియోజకవర్గం ఆలప్పుజ్హ

కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబరు 2012 (2012-10-28) – 26 మే 2014 (2014-05-26)
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జయంతి నటరాజన్
తరువాత జి. ఎం. సిద్దేశ్వర

పదవీ కాలం
20 జనవరి 2011 (2011-01-20) – 28 అక్టోబరు 2012 (2012-10-28)
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు భరత్‌సిన్హ్ మాధవ్‌సింగ్ సోలంకి
తరువాత జ్యోతిరాదిత్య సింధియా

కేరళ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
1996 (1996) – 2009 (2009)
ముందు కే . పి. రామచంద్రన్ నాయర్
తరువాత ఎ.ఎ. షుకూర్
నియోజకవర్గం అలప్పుజ

వ్యక్తిగత వివరాలు

జననం (1963-02-04) 1963 ఫిబ్రవరి 4 (వయసు 61)
పయ్యనూర్, కేరళ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు
  • కుంజుకృష్ణన్ నంబి
  • జానకి అమ్మ
జీవిత భాగస్వామి ఆశా వేణుగోపాల్
సంతానం 2
నివాసం అలప్పుజ, కేరళ
పూర్వ విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ కాలికట్
మూలం [2]

కె.సి. వేణుగోపాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ శాసనసభకు మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేసి 29 ఏప్రిల్ 2017న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా & కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా నియమితుడయ్యాడు.[3]

కేసీ వేణుగోపాల్ 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు అలప్పుజ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2009, 2014లో అలప్పుజా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను 2019లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

కె.సి. వేణుగోపాల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆలప్పుజ్హ లోక్‌సభ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను కేరళ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Rajya Sabha elections: Congress wins two seats, BJP wins one in Rajasthan". 19 June 2020. Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. "Members - Kerala Legislature". 2023. Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. The Indian Express (20 March 2022). "K C Venugopal: The Congress whisperer" (in ఇంగ్లీష్). Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.